జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాత వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది.
Jackie Shroff Files Law Suit In Delhi High Court : బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. జాకీ ష్రాఫ్‌కు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన స్టైల్‌లో భీడు అని చెబితే జనాలు పిచ్చెక్కిపోతారు. ఇది మాత్రమే కాదు, అతను మాట్లాడే విధానం, అతని నడక, అతని హావభావాలు మరియు వాయిస్…
Tabu: నిన్నే పెళ్లాడతా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ టబు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన టబు ఇప్పుడు కూడా అదే స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తోంది.
ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్కు అప్పట్లో…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా గత కొంత కాలంగా బిటౌన్ లో ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ విషయం గురించి వారు స్పందించలేదు. అయితే తాజాగా టైగర్ తండ్రి, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారి డేటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ 25 ఇళ్లలోనే డేటింగ్ చేయటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే దిశాపటానీతో డేటింగ్ విషయాన్ని దాటవేస్తూ.. వారు మంచి స్నేహితులన్నారు. భవిష్యత్ లో వాళ్లు…