Pooja Hegde : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీలో పూజాహెగ్డే అదిరిపోయే సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మోనిక సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ చేసింది. తాజా సాంగ్ లో తన ఘాటు అందాలతో ఊపేసింది. స్పీడ్ స్టెప్పులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది.…
Samantha – Sreeleela : అవును.. పుష్పరాజ్ ను ఆడిపాడి మెప్పించిన భామలు ఇద్దరు ఒకే స్టేజి ఎక్కారు. వారే సమంత, శ్రీలీల. అందం, అభినయం, డ్యాన్స్ ఇవన్నీ వీరిద్దరి సొంతం. ఈ ఇద్దరికీ కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. సమంత ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. శ్రీలీల ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో వీరిద్దరూ ఒకే స్టేజిపై కనిపించారు. దాంతో పుష్పరాజ్ భామలు ఒకే దగ్గర అంటూ…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది. ఆ తర్వాత వరుస ఆఫర్ లు అందుకున్నప్పటి, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగులో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం ఆమె కెరీర్ కు బిగ్ మైనస్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప”కు ఈ సినిమా సీక్వెల్ గాతెరకెక్కుతుంది.ఈ సినిమాలో కూడా అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్…
Eesha Rebba : మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2”..బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను మరింత భారీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో,పోస్టర్స్,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా…
‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అంటూ అమ్మడు పాడే పాటకి కుర్రకారు అంతా మైమరచిపోతున్నారు. ఇంతకీ టెన్త్ క్లాస్ చదివి డాక్టర్ అయిన అమ్మాయెవరో తెలుసుకోవాలంటే మాత్రం ‘రాఘవ రెడ్డి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే కాదు నిన్న నిర్వహించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో పుష్ప చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా అవార్డు వరించింది.పుష్ప సినిమాతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం అల్లు…
పవర్ స్టార్ పవన్ నటిస్తున్న సినిమాలలో బ్రో కూడా ఒకటి.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ని పవన్ కళ్యాణ్ వాయువేగంతో పూర్తి చేశారు. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లిన బ్రో జులై 28న విడుదల కానుంది.. పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో ఏడాదికి ఒకటి వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవి.. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా సినిమా చెయ్యడం విశేషం..ఈ బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం…
BRO : రోజుకో కొత్త అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు ‘బ్రో’ చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.