Eesha Rebba : విశ్వక్ తో ఈషా రెబ్బా ఐటమ్ సాంగ్.. కానీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eesha Rebba : మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.రీసెంట్ గా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది.ఈ ఈవెంట్ కు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారు.ఈ సినిమాతో విశ్వక్ మంచి విజయం అందుకోవాలని బాలయ్య విశ్వక్ సేన్ ను ఆశీర్వదించారు.
Read Also : Karthikeya : ఆ విషయంలో నేనెప్పుడూ బాధ పడలేదు..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ టీజర్,ట్రైలర్ ,సాంగ్స్ ప్రేక్షకులని విపరీతముగా ఆకట్టుకున్నాయి.ఈ చిత్రంలో మోత మోగిపోద్ది అంటూ సాగే ఓ ఐటెం సాంగ్ ఉంది. విశ్వక్‌సేన్, హిందీ బిగ్‌బాస్ ఫేమ్ నటి అయేషా ఖాన్ లు కలిసి ఈ సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఈ పాట ఇప్పుడు బాగా ట్రేండింగ్ లో వుంది.అయితే ఈ సాంగ్ కు ముందుగా ఈషా రెబ్బ ను మేకర్స్ సంప్రదించగా ఆమె ఓకే చెప్పింది.సాంగ్ సెట్స్ కూడా వచ్చింది.అయితే ఈ సాంగ్ లో స్టెప్స్ వేస్తుండగా ఆమెకు ఆరోగ్యం సహకరించలేదట.దీనితో ఆమె కోలుకోవడానికి కొంత సమయం పట్టింది.సాంగ్ సెట్స్ కూడా వేసి ఉండటంతో ఆ సాంగ్ లో నటించే ఆఫర్ అయేషా ఖాన్ కి దక్కింది.ఈ సాంగ్ కనుక ఈషా చేసి ఉంటే తన కెరీర్ కు ఉపయోగపడేది అని సినీ విశ్లేషకులు తెలిపారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!