Home
Item Song
Item Song News
-
Animal : అప్పుడే కృతి ఐటెం సాంగ్..?
కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోంది. ఈ యంగ్ బ్యూటీకి టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడికి మంచి డిమాండ్ ఉండడంతో.. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఉప్పెన తర్వాత.. నాని ‘శ్యామ్ సింగరాయ్’.. నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొని.. గోల్డెన్ లెగ్ అనిపించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఐటెం సాంగ్ చేసేందుకు… -
Pooja Hegde: ఐటమ్ కోసం పూజకు కోటి
దక్షిణాది అగ్రహీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అమ్మడి కోసం ప్రముఖ నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. పూజ ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక పూజహేగ్డే కూడా తనకు అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తోంది. రాబోయే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో చిన్న పాత్రలో కూడా కనిపించనుంది.… -
ఊ అంటావా ఉహు అంటావా అంటున్న వధూవరులు… నెటిజన్లు ఫిదా…
పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఊ అంటావా ఉహు అంటావా అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. నెటిజన్లు ఈ సాంగ్‌కు అనేక పేరడీలు చేస్తున్నారు. బుల్లెట్టు బండి సాంగ్ ఎలా ఫేమస్ అయిందో, ఇప్పుడు పుష్ప సాంగ్ కూడా అదే విధంగా ఫేమస్ అయింది. ఈ సాంగ్‌కు వధూవరులు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. రోనక్ షిండే, ప్రాచీమోర్ అనే నూతన వధూవరులు ఊ… -
ఊ అంటావా.. ఊహూ అంటావా’.. ‘పుష్ప’ లో హీట్ పెంచే సమంత ఐటమ్
సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అనగానే మ్యూజికల్ హిట్స్ తో పాటు వారి కలయికలో వచ్చిన పలు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ‘అ అంటే అమలాపురం… రింగ రింగా… డియ్యాలో డియ్యాలో…. జిల్ జిల్ జిగేలు రాణి’ వంటికి మచ్చుకు కొన్ని. ఇక వారికి అల్లు అర్జున్ లాంటి స్టార్ తోడైతే ఆగ్నికి ఆజ్యం పోసినట్లే. తాజాగా వీరి ముగ్గురి కలయికలో వస్తున్న ‘పుష్ప’ సినిమా సూపర్ ఐటమ్ ని ప్లాన్ చేశారు. దీనికోసం… -
పాత పంథాలోకి సమంత… ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్
నాగచైతన్యతో విడాకుల అనంతరం హీరోయిన్ సమంత జోరు పెంచుతోంది. పలు సినిమాలను అంగీకరించడమే కాకుండా మళ్లీ పాత పంథాలోకి వెళ్లి కమర్షియల్‌గా ఐటమ్ సాంగులకు సైతం ఓకే చెప్పేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఓ ఐటం సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. మంచి పాత్రలను మాత్రమే… -
‘బంగార్రాజు’’లో ఐటమ్ సాంగ్.. పాయల్ క్లారిటీ
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ రూపొందించనున్న విషయం తెలిసిందే.. ఇందులో ఐటెం సాంగ్ కోసం ‘ఆర్‌ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్‌పుత్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాయల్ తాను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. కాగా లాక్‌డౌన్ తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి సంక్రాంతికి విడుదల…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!