Tamannah Bhatia : మన పెద్దలు చెప్పినట్లు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని.. ప్రస్తుతం హీరోయిన్లు ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందం, అవకాశం ఉన్నప్పుడే భారీగా సంపాదించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు.
Bhola Shankar: ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే అగ్ర కథనాయికగా ఎదిగింది శ్రియ. దాదాపు 20ఏళ్ల కెరీర్లో పెళ్లయినా సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ మెరిసిపోతున్నారు. తక్కువ కాలంలోనే బడా హీరోల సరసన నాయికగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
Rashmika : పెద్ద హీరోలు సినిమాలు చేస్తున్నారంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం సహజం. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తీసేందుకు చిత్ర యూనిట్లు ఎంతకైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు.
Kajal Agarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ కోసం రెడీ అవుతోంది. ఆరేళ్ల క్రితం పెళ్ళికి ‘పక్కా లోకల్..’ అంటూ చిందేసిన కాజల్ మరోసారి ఐటమ్ నంబర్ చేయటానికి సై అంటోందట. పెళ్ళి ఆ తర్వాత బాబు పుట్టటం వంటి కారణాలతో కొంత కాలం వెండితెరకు దూరంగా ఉన్న కాజల్ రీఎంట్రీ కోసం గుర్రపు స్వారీ చేస్తూ చెమటలు చిందిస్తోంది. ఇక తన రీఎంట్రీలో మరోసారి ఐటమ్ నంబర్ చేయటానికి కూడా వెనుకాడటం లేదు ఈ ముద్దుగుమ్మ. Read…
కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోంది. ఈ యంగ్ బ్యూటీకి టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడికి మంచి డిమాండ్ ఉండడంతో.. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఉప్పెన తర్వాత.. నాని ‘శ్యామ్ సింగరాయ్’.. నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొని.. గోల్డెన్ లెగ్ అనిపించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఐటెం సాంగ్ చేసేందుకు…
దక్షిణాది అగ్రహీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అమ్మడి కోసం ప్రముఖ నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. పూజ ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక పూజహేగ్డే కూడా తనకు అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తోంది. రాబోయే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో చిన్న పాత్రలో కూడా కనిపించనుంది.…
పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఊ అంటావా ఉహు అంటావా అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. నెటిజన్లు ఈ సాంగ్‌కు అనేక పేరడీలు చేస్తున్నారు. బుల్లెట్టు బండి సాంగ్ ఎలా ఫేమస్ అయిందో, ఇప్పుడు పుష్ప సాంగ్ కూడా అదే విధంగా ఫేమస్ అయింది. ఈ సాంగ్‌కు వధూవరులు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. రోనక్ షిండే, ప్రాచీమోర్ అనే నూతన వధూవరులు ఊ…
సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అనగానే మ్యూజికల్ హిట్స్ తో పాటు వారి కలయికలో వచ్చిన పలు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ‘అ అంటే అమలాపురం… రింగ రింగా… డియ్యాలో డియ్యాలో…. జిల్ జిల్ జిగేలు రాణి’ వంటికి మచ్చుకు కొన్ని. ఇక వారికి అల్లు అర్జున్ లాంటి స్టార్ తోడైతే ఆగ్నికి ఆజ్యం పోసినట్లే. తాజాగా వీరి ముగ్గురి కలయికలో వస్తున్న ‘పుష్ప’ సినిమా సూపర్ ఐటమ్ ని ప్లాన్ చేశారు. దీనికోసం…
నాగచైతన్యతో విడాకుల అనంతరం హీరోయిన్ సమంత జోరు పెంచుతోంది. పలు సినిమాలను అంగీకరించడమే కాకుండా మళ్లీ పాత పంథాలోకి వెళ్లి కమర్షియల్గా ఐటమ్ సాంగులకు సైతం ఓకే చెప్పేస్తోంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఓ ఐటం సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. మంచి పాత్రలను మాత్రమే…