Home
Ipl 2023
Ipl 2023 News
-
LSG vs MI : లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఊరించే టార్గెట్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఓడిన జట్టు ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. -
Suresh Raina: మరోసారి ధోని ఐపీఎల్ టైటిల్ గెలవాలని యావత్ భారత్ చూస్తోంది..
ఐపీఎల్ లో నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోని మరోసారి సీఎస్కేకు టైటిల్ అందించాలని ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా అన్నాడు. సీఎస్కే పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో నిలవడం పట్ల ఆయన సంతోసం వ్యక్తం చేశాడు. -
LSG vs MI : లక్నో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ముంబై బ్యాటర్లు.. 10 ఓవర్లకు స్కోర్..?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ముంబై ఇండియన్స్ బ్యాటర్లు.. 10 ఓవర్లకు స్కోర్.. ముంబై రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్.. -
GT vs CSK Qualifier-1: ఒక్క ప్లే ఆఫ్స్ లో 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల సందర్భంగా బీసీసీఐ.. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ఒక నూతన కార్యక్రమానికి తెరతీశాయి. Green Campaign పేరిట ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ప్రతీ డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించారు. -
LSG vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్
టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇక లక్నో ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. -
IPL 2023 : ఐపీఎల్ లో నేడు కీలక పోరు.. లక్నోను ఢీ కొట్టనున్న ముంబై..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఇవాళ ( బుధవారం ) చెన్నై వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 26న జరగనున్న క్వాలిఫియర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
MS Dhoni: సీఎస్కేకి బిగ్ షాక్.. ధోనీపై నిషేధం?
ఐపీఎల్-2023 సీజన్లో భాగంగా తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి.. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. ‘క్వాలిఫైయర్ 2’లో.. -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today 23.05.2023. Whats Today, telugu news, big news, today programs, cm kcr, cm jagan, IPL 2023 -
Virat Kohli: విరాట్ విశ్వరూపం.. రికార్డులు కల్లాస్..!
Virat Kohli: బెంగళూరులో గుజరాత్ టైటాన్స్- రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు కోహ్లీ. 61 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి వరుసగా ఇది రెండో సెంచరీ. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు విరాట్. IPLలో విరాట్ కోహ్లీకి ఇది ఏడో సెంచరీ. అంతేకాదు… IPL చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన వీరుడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న… -
IPL Playoffs 2023: ఉత్కంఠకు తెర.. ఆర్సీబీ ఆశలు ఆవిరి.. ఇక మిగిలింది ఈ జట్లే..
IPL Playoffs 2023: ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. దీంతో 16వ సీజన్ విజేత ఎవరో ఈ వారాంతంలో తేలిపోనుంది. పొట్టి ఫార్మాట్లో ఉత్కంఠభరిత పోరాటాల ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ముందుగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండో స్థానంలో నిలిచింది.…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!