IPL 2023: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ముందుంటాయి. సీఎస్‌కే విజయాల్లో ధోనీ, ముంబై విజయాల్లో రోహిత్‌లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. అయితే గత సీజన్‌లో ఈ రెండు జట్లు చతికిలపడ్డాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. దీనికి కారణం నాయకత్వం. గత ఏడాది ధోనీ నాయకత్వ బాధ్యతలను జడేజాకు అప్పగించాడు. అయితే ఈ మార్పు సీఎస్‌కే విజయాలపై ప్రభావం చూపింది.…
Anil Kumble: ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కోచ్‌గా మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే వ్యవహరిస్తున్నాడు. అయితే వచ్చే ఐపీఎల్‌లో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్ షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సెప్టెంబర్‌తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్‌తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. మళ్లీ అతడితో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కోచ్‌గా అతడి స్థానంలో మరో క్రికెటర్‌కు ఆ బాధ్యతలను అప్పగించనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త…
IPL 2023: ఐపీఎల్‌కు ఇంకా చాలానే సమయం ఉంది. అయినా పలు జట్లు ఇప్పటి నుంచే టైటిల్ వేటను ప్రారంభించాయి. ఈ సందర్భంగా పలు మార్పులను చేపట్టాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్ మారనున్నాడు. ఇప్పటివరకు కేకేఆర్ హెడ్ కోచ్‌గా సేవలు అందించిన న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో కేకేఆర్ కొత్త కోచ్‌ను నియమించింది. ఈ మేరకు టీమిండియా…
క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ లీగ్ ప్రారంభం అవుతోందంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే పండగలాంటి వాతావరణం నెలకొంటుంది. ఇంత క్రేజ్ ఉండటం వల్లే.. ఈ లీగ్‌ను మరింత పొడిగించాలని నిర్ణయించారు. అవును, ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. రానున్న సీజన్ల నుంచి ఐపీఎల్‌ను రెండున్నర నెలలకు పెంచబోతున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. అంటే.. వరుసగా 10…