What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు సుప్రీంలో అవినాష్ బెయిల్ పిటిషన్ విచారణ. బెయిల్ పిటిషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆదేశించాలని వినతి. సీబీఐ విచారణకు హాజరుకాలేనన్న అవినాష్ రెడ్డి. తల్లి అనారోగ్యం వల్ల వారం పాటు రాలేనన్న అవినాష్ రెడ్డి. తన పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ వినే వరకు సీబీఐ అరెస్ట్ చేయవద్దన్న అవినాష్ రెడ్డి.
2. నేడు ఐపీఎల్‌లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్. గుజరాత్‌తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటల మ్యాచ్ ప్రారంభం.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
3. నేడు నీతి ఆయోగ్ సమావేశంపై సీఎం జగన్ సమీక్ష. ఈ నెల 27న ఢిల్లో నీతి ఆయోగ్ సమావేశం. మాట్లాడాల్సిన అంశాలపై చర్చించనున్న సీఎం.
4. నేటి నుంచి రూ.2వేల నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభం. రోజుకు రూ.20 వేల చొప్పున మార్పిడికి అవకాశం. సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఇచ్చిన ఆర్బీఐ.
5. నేడు మమతా బెనర్జీతో భేటీకానున్న కేజ్రీవాల్. ఢిల్లీ పాలనా వ్యవహారంలో కేంద్రం జోక్యంపై చర్చ.
6. నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం జగన్.
7. తెలంగాణ గ్రామపంచాయతీలకు శుభవార్త. నేడు గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లుల విడుదల. అన్ని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయనున్న ప్రభుత్వం.
8. నేడు చైన్నైలో నటులు శరత్‌బాబు అంత్యక్రియలు. శరత్‌బాబు మృతికి సీనీ, రాజకీయ ప్రముఖుల సంతాపం.
తాజావార్తలు
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు