మోహిత్ శర్మ స్వింగ్ తో గుజరాత్ టైటాన్స్ కింగ్ అయింది. అనూహ్యంగా ఓటమి నుంచి గెలుపు మజిలీకి చేరింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుని ఓటమిని చవిచూసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. పంజాబ్ కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వంనించాడు. మెరుపుల ప్రతాపంలో పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించింది. 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది.