మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు వేచి ఉండండి. రాబోయే కొద్ది నెలల్లో ఆపిల్ తన కొత్త పరికరాన్ని ఐఫోన్ 15 మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. యాపిల్ ఐఫోన్ల విషయంలో ఇప్పటికీ చాలా మందికి ఉన్న ఫిర్యాదు ఏంటంటే.. దీంట్లో వినియోగించే బ్యాటరీ.
Apple iPhone 15 Launch Date in India 2023: అమెరికాకు చెందిన ‘యాపిల్’ కంపెనీ 2022లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. 14 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్దమైంది. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనీ కంపెనీ ప్లాన్ చేసిందట. పలు నివేదికల…
WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్ లో యూజర్ల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి వాట్సాప్ చాట్ షేర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. యూజర్లు ముందుగా వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్‌కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్ లో చాట్ హిస్టరీ పొందేవారు.
iPhone 14 Pro Max Price Drop 2023: యాపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ అత్యంత ప్రీమియం మరియు ఎక్కువ మంది ఇష్టపడే ఫోన్. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందరూ కొనలేరు. ఇందుకు ప్రధాన కారణం.. ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉండడమే. ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఖరీదుతో కూడుకున్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. అయితే యాపిల్ నుంచి 15 సిరీస్ వస్తువు నేపథ్యంలో…
Here is Simple Steps to Indentify Duplicate iPhone Models: ప్రపంచ దేశాలతో సహా భారతదేశంలో కూడా ‘యాపిల్’ ఐఫోన్‌కు చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుత రోజుల్లో యువతతో పాటు పెద్ద వారు కూడా తమ జేబులో ఐఫోన్ ఉండాలనుకుంటున్నారు. ధర ఎక్కువగా ఉన్నా కూడా కొనేందుకు కొందరు ఆసక్తిచూపుతున్నారు. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అవనున్న నేపథ్యంలో 12, 13, 14 మోడళ్లపై ప్రస్తుతం ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. దాంతో జనాలు…
iPhone: భారతదేశంలోని ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. వెంటనే ఫోన్ అప్డేట్ చేయలని సలహా ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులకు భద్రతా హెచ్చరికను జారీ చేసింది.
Purchase Apple iPhone 14 Just Rs 30900 in Flipkart Campus Deal: ‘యాపిల్’ తన ఐఫోన్ 15 సిరీస్‌ను మరో కొన్ని నెలల్లో విడుదల చేయనుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్ బాగా పాపులర్ అయింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు భారత మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023 చివరికల్లా 15 సిరీస్‌ను లాంచ్…
Purchase Apple iPhone 12 Only Rs 16999 in Flipkart: ‘యాపిల్’ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్‌ను ఈ సంవత్సరం విడుదల చేయబోతోంది. కొత్త ఫోన్ లాంచ్ అయిన వెంటనే పాత మోడల్స్ ధరలను కంపెనీ తగ్గిస్తోంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 12 (iPhone 12) ధరను భారీగా తగ్గించేసింది. మీ వద్ద బడ్జెట్ తక్కువగా ఉండి.. కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఐఫోన్ 12ను ఈరోజు అతి తక్కువ…
మీ iOS 17 iPhoneలో పాస్‌కోడ్‌ను మరిచిపోయారా.. టెన్షన్ పడకండి. మూడు రోజుల వరకు రీసెట్ చేసుకోవచ్చు. మీరు మీ పాస్‌వర్డ్‌ని మార్చిన కొద్దిసేపటికే పాస్‌వర్డ్‌ను మరచిపోయినా.., మీ ఫోన్ లాక్ చేయబడకుండా ఉంటుంది. ఈ ఫీచర్ మొదటి iOS 17 డెవలపర్ బీటాలో గుర్తించబడింది. ఈ సంవత్సరం చివర్లో ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చింది.
iPhone 15 Release Date and Price: ‘యాపిల్’ కంపెనీ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. పలు నివేదికల ప్రకారం… 15 సిరీస్‌ను…