Home
Iphone
Iphone News
-
Apple Company: iPhone లేటెస్ట్ మోడల్స్‌కి కేరాఫ్‌గా మారనున్న ఇండియా
Apple Company: iPhoneలో ‘ఐ’ అంటే ఏమిటని అడిగితే చెప్పటానికేమీలేదు. ఎందుకంటే.. అదొక యాపిల్ కంపెనీ ఫోన్ మోడల్ పేరు మాత్రమే. కానీ.. భవిష్యత్తులో ఐఫోన్ అంటే ఇండియా ఫోన్ అని చెప్పుకునే రోజులు రానున్నాయనిపిస్తోంది. 2027వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వాడుకునే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారుకానుండటమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ పర్సంటేజీ 5 కన్నా తక్కువగానే ఉన్నట్లు లేటెస్ట్ న్యూస్ చెబుతున్నాయి. -
iPhone: రికార్డ్ క్రియేట్ చేసిన ఆపిల్.. ఒక నెలలో భారత్ నుంచి అత్యధిక ఎగుమతులు
Apple makes history: ఎగుమతుల్లో ఆపిల్ సంస్థ రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశం నుంచి రికార్డ్ స్థాయిలో ఐఫోన్లను ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది. ఏకంగా భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఆపిల్ 2022 డిసెంబర్ నెలలో రూ. 8100 కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసి సత్తా చాటింది. మొత్తం భారత్ తో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులను రూ. 10,000 కోట్లకు తీసుకెళ్లింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్… -
Steal Wires: టీవీ సీరియల్ స్ఫూర్తితో.. ఐఫోన్ కోసం వైర్లను ఎత్తుకెళ్లారు.. చివరకు?
ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు యువకుల బృందం ఒక టీవీ సీరియల్లో చోరీ సీన్ నుంచి ప్రేరణ పొంది 'ఐఫోన్లు' కొనుగోలు చేయడానికి, ఇండోర్ సందర్శించడానికి డబ్బుల కోసం దొంగతనం చేయడం ప్రారంభించినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు. -
Jio 5G services with unlimited data: ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇలా చేస్తే అన్లిమిటెడ్ 5జీ డేటా..
రిలయన్స్ జియో ఐఫోన్ యూజర్లకు శుభవార్త వినిపించింది.. ఐ ఫోన్ 12, ఆ తర్వాతి మోడల్స్ స్మార్ట్ఫోన్లలో అపరిమిత 5జీ సేవలను ప్రారంభించింది. ఐఫోన్ యూజర్లకు వెల్కం ఆఫర్ ప్రకటించింది జియో.. అయితే, ఐఫోన్లలో అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందాలంటే మాత్రం.. యూజర్లు తమ ఫోన్లను లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఐవోఎస్ 16.2కు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది జియో.. ఐఫోన్12తో పాటు ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్13,… -
Apple: చార్జర్ లేకుండా ఫోన్ అమ్మినందుకు యాపిల్ సంస్థకు రూ. 164కోట్ల జరిమానా
Apple: ఇటీవల కాలంలో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్.. ఐ ఫోన్ ఉందంటే అదో ప్రస్టేజ్‌గా ఫీలవుతారు. అలాంటి ఐ ఫోన్ సంస్థ నిత్యం ఏదో ఒక వివాదాల్లో ఉంటోంది. -
Amazon: అమెజాన్‌లో షాపింగ్‌తో ‘ఎక్స్ ట్రా హ్యపీనెస్’.. అదెలా అనుకుంటున్నారా..?
Amazon: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో మారు డిస్కౌంట్ల జాతరను కొనసాగిస్తోంది. దీపావళి సందర్భంగా ‘ఎక్స్ట్రా హ్యాపీనెస్ డేస్’ పేరుతో పండుగ సీజన్ తీసుకొచ్చింది. నెల రోజుల పాటు సంస్థ కస్టమర్లకు పలు ఆఫర్లను అందించనుంది. తాజాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు పొడిగింపుగా ఈ సేల్ ఉండనుంది. ఈ స్పెషల్ ఆఫర్లు అక్టోబర్ 8న అర్ధరాత్రి నుంచి లైవ్‌లోకి వచ్చాయి. తాజా ఆఫర్లలో కస్టమర్లు వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు.… -
Apple CEO: 9 ఏళ్లకే ఐఓఎస్ యాప్‌ను డిజైన్ చేసిన భారతీయ బాలిక.. ప్రశంసించిన యాపిల్ సీఈవో
9 ఏళ్ల భారతీయ బాలిక ఐఓఎస్ యాప్ తయారుచేసి అందరినీ ఔరా అనిపించింది. దుబాయ్‌లో ఉండే ఈ బాలిక టెక్నాలజీని వినియోగించియాప్ తయారుచేసిన తీరు పట్ల ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా విస్మయం చెందారు. -
WhatsApp: వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఓసారి చెక్ చేసుకోండి..!
టెక్నాలజీ యుగంలో ప్రతీ చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో నచ్చిన యాప్‌లతో పాటు సోషల్ మీడియాకు సంబంధించిన యాప్‌లు ఉండాల్సింది.. అందులో మరీ ముఖ్యంగా వాట్సాప్ ఉంటేనే రోజు గడిచేది.. మెసేజ్ చేయాలన్నా.. వాయిస్ మెసేజ్ పెట్టాలన్నా.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా.. వాయిస్ కాల్ చేయాలన్నా.. చివరకు వీడియో కాల్ చేయాలన్నా.. ఇప్పుడు వాట్సాప్‌పై ఆధారపడిపోతున్నారు.. ప్రతీ యూజర్ ఈజీగా వాట్సాప్ వాడేస్తున్నారు.. అయితే, వాట్సాప్ వినియోగదారులారా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. కొన్ని పాత ఐఫోన్లకు… -
NRI loses Rs 4 crores: రూ.4 కోట్లు క్రిప్టో కరెన్సీ మోసపోయిన ఎన్నారై
NRI loses Rs 4 crores in crypto Currency fraud -
Apple iPhone: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ ఐఫోన్ పై భారీ డిస్కౌంట్..
ప్రముఖ మొబైల్ తయారీదారు యాపిల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ యాపిల్ ఐఫోన్ 13 ని గ్రీన్ కలర్ లో లాంచ్ చేసింది. స్ప్రింగ్ ఈవెంట్లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ 3, ఐపాడ్ ఎయిర్, మ్యాక్ స్టూడియోని పరిచయం చేసింది. ప్రస్తుతం ఐఫోన్ 13 గ్రీన్ కలర్ ఫోన్ హాట్ కేకుల్లా సేల్ అవుతోంది. ఐఫోన్ 13 గ్రీన్ కలర్‌ని స్టాక్ అయిపోకముందే మీరు కూడా దీన్ని సొంతం కొనాలని చూస్తున్నారా?..అయితే…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!