ప్రముఖ మొబైల్ దిగ్గజం ఎయిర్‌టెల్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నది. తాజాగా ఇంటర్నెట్ కన్సార్టియం సీమీవీ6లో చేరింది. వేగంగా అభివృద్ది చెందుతున్న డిజిటల్ ఎకానమీకి కావాల్సిన నెట్‌వర్క్ అవసరాలను తీర్చేందుకు ఈ సీమీవీ6 ఉపయోగపడుతుంది. ఇక ఈ సీమీవీ6 2025 నుంచి అందుబాటులోకి రానున్నది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల్లో 20 శాతం నిధులను ఎయిర్‌టెల్ సంస్థ సమకూర్చుతున్నది. Read: Live: గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్ ఈ ప్రాజెక్టులో ఎయిర్‌టెల్‌తో…
దేశీయ టెలికాం దిగ్గజం జియో ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ గ్లాన్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. లాక్ ఆధారిత స్క్రీన్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో పట్టుసాధించేందుకు అవకాశం దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లపై ఎలాగైనా పట్టుసాధించాలని ముఖేష్ అంబానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. జియోగ్లాన్స్ సాయంతో యూఎస్, బ్రెజిల్, మెక్సికో, రష్యా వంటి దేశాల్లో గ్లాన్స్‌ను వేగంగా లాంచ్ చేసేందుకు అవకాశం…
ఇప్పుడంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. మాండలికం ఏదైనా ఇంగ్లీష్ బాష విషయానికి వచ్చేసరికి అందరికీ ఒకేలా ఉంటుంది. ఇప్పుడంటే సరే, అదే పాత రోజుల్లో ఇంగ్లీష్ ఎలా ఉండేది, వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇంగ్లీష్ పదాలను ఎలా పలికేవారు… ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ వేరు… పాత కాలంలో వివిధ ప్రాంతాల్లో ఉండే ఇంగ్లీష్ వేరు. కాశ్మీర్‌కు చెందిన ఓ బామ్మ చిన్న చిన్న…
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా హైస్పీడ్ ఇంటర్నెట్ వచ్చేలా చూసేందుకు ఎలన్ మస్క్ స్టార్ లింక్స్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎలన్ మస్క్‌కు పోటీగా ఎయిర్‌టెల్ వన్‌వెబ్ పేరుతో ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి భారతీ ఎయిర్‌టెల్ 34 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇంటర్నెట్ కోసం ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఏడాది ఎయిర్ టెల్ ప్రయోగించిన మొదటి ప్రయోగం ఇది. 34 ఉపగ్రహాలను…
దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలనే ఉద్దేశంతో ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ పేరుతో ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్‌లింక్స్ ఉపగ్రహాలు ఒకదానితో మరోకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. ఇటీవలే 49 స్టార్ లింక్స్ ఉపగ్రహాలను ప్రయోగించింది స్పేస్ ఎక్స్ సంస్థ. ప్రయోగించిన 49 స్టార్‌లింక్స్ ఉపగ్రహాల్లో 40 దారితప్పాయి. ఇందులో కొన్ని ఉపగ్రహాలు భూవాతావరణంలోకి ప్రవేశించి భూమిపై కూలిపోయాయి. Read: Covid 19: ఆ వ్యక్తిని…
ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రమైనవి కుక్కలు. యజమానుల యెడల అవి చూపే ప్రేమ అంతా ఇంతా కాదు. చాలా మంది కుక్కలను తమ సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. యజమానులు రిస్క్‌లో ఉన్నప్పుడు కుక్కలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే, కుక్కలు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వాటిని కాపాడుకోవడం యజమానులు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. యూఎస్ లోని కొలరాడోలోని పోలీసులకు ఓ కాల్ వచ్చింది. కారులో మంటలు చెలరేగాయని, వెంటనే రావాలని…
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం.. ఎక్కడా నమ్మకం అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా మోసం చేసేవారు ఎక్కువైపోతున్నారు. అమాయకులను వలలో వేసుకొని వారివద్ద నుంచి డబ్బులు గుంజడమో లేక వారిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించడమే చేస్తున్నారు. తాజగా ఒక యువకుడు ఇలాగే మోసపోయిన ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. వివరాలలోకి వెలితే.. బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలితో కలిసి హోటల్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడ ఆమెతో ఏకాంతంగా గడిపాడు.…
పెళ్లైన కొత్త జంట డ్యాన్స్ చేయడం ఇప్పుడు షరా మామూలే అయింది. పెళ్లికి ముందు సంగీత్, పెళ్లి తరువాత రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తుంటారు. ఇలానే ఓ జంట వివాహం చేసుకున్నాక సరదాగా స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. అలా స్టెప్స్ వేస్తున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి వారి దగ్గరకు వచ్చింది. వరుడు రెండు కాళ్ల మధ్యలోకి దూరి అక్కడి నుంచి వధూవరుల మధ్యలోకి వచ్చి నిలబడింది. మీరు చేస్తున్న డ్యాన్స్ నాకు నచ్చడం లేదు అన్నట్టుగా ఫేస్…
ప్రపంచంలో అత్యథిక ప్రజాధరణ పొందిన గేమ్ ఫుట్‌బాల్. ఈ గేమ్ అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడూ అవి కూడా ఫుడ్‌బాల్ గేమ్ అడుతూ వాటిలోని ప్రతిభను బయటపెడుతుంటాయి. 2019లో ఓ దుప్పి తన తలతో ఫుట్‌బాల్ గేమ్ ఆడి గోల్ చేసింది. బాల్‌ను గోల్‌లోకి పంపిన తరువాత ఆనందంతో ఎగిరి గంతులేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. Read: భారత్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్… ఆ నెంబర్ నుంచి 20 కోట్ల సార్లు…