ఆ వీడియో మళ్లీ వైరల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అత్యథిక ప్రజాధరణ పొందిన గేమ్ ఫుట్‌బాల్. ఈ గేమ్ అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడూ అవి కూడా ఫుడ్‌బాల్ గేమ్ అడుతూ వాటిలోని ప్రతిభను బయటపెడుతుంటాయి. 2019లో ఓ దుప్పి తన తలతో ఫుట్‌బాల్ గేమ్ ఆడి గోల్ చేసింది. బాల్‌ను గోల్‌లోకి పంపిన తరువాత ఆనందంతో ఎగిరి గంతులేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Read: భారత్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్… ఆ నెంబర్ నుంచి 20 కోట్ల సార్లు కాల్…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో ట్విట్టర్ లో పోస్టయ్యి వైరల్ అయింది. అప్పట్లో ఇంటర్నెట్ను షేక్ చేసిన ఆ వీడియోను స్టీవ్ స్టీవార్ట్ విలియమ్స్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నో బిగ్ డీల్… జస్ట్ డీర్ స్కోరింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియో పాతదే కానీ, మరోసారి పోస్ట్ కావడంతో వైరల్‌గా మారింది.
No big deal; just a deer scoring a goal then celebrating… 😮 pic.twitter.com/AKhGIKSDF7
— Steve Stewart-Williams (@SteveStuWill) December 16, 2021
- Tags
- Deer
- Football
- Goal
- Internet
- social media
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..