AIRTEL: సీమీవీ6లో ఎయిర్టెల్ భారీ పెట్టుబడులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నది. తాజాగా ఇంటర్నెట్ కన్సార్టియం సీమీవీ6లో చేరింది. వేగంగా అభివృద్ది చెందుతున్న డిజిటల్ ఎకానమీకి కావాల్సిన నెట్వర్క్ అవసరాలను తీర్చేందుకు ఈ సీమీవీ6 ఉపయోగపడుతుంది. ఇక ఈ సీమీవీ6 2025 నుంచి అందుబాటులోకి రానున్నది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల్లో 20 శాతం నిధులను ఎయిర్టెల్ సంస్థ సమకూర్చుతున్నది.
Read: Live: గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ఈ ప్రాజెక్టులో ఎయిర్‌టెల్‌తో పాటు బంగ్లాదేశ్ కేబుల్ సబ్‌మెరైన్ కంపెనీ, మాల్దీవులకు చెందిన ధిరాగు, సౌదీ అరెబీయాకు చెందిన జిబౌటీ టెలికాం, మొబిలీ, ఫ్రాన్స్ కు చెందిన ఆరెంజ్, సింగపూర్‌కు చెందిన సింగ్టెల్, శ్రీలంక టెలికాం, టెలికాం ఈజిప్ట్, టెలికాం మలేషియా, ఇండోనేషియాకు చెందిన టెలిన్ వంటివి సభ్యదేశాలుగా ఉన్నాయి. మొత్తం 10,200 కిమీ పొడవైన కేబుల్‌ను సముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేబుల్ అందుబాటులోకి వస్తే హైస్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- Tags
- Airtel
- Internet
- SEA ME WE 6
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!