Home
International News
International News News
-
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
Hamas: తీవ్రవాద సంస్థ హమాస్‌కు కొత్త నాయకుడు ఎన్నికయ్యారు. ఖలీల్ అల్ – హయ్యాను తమ అధిపతిగా ఎన్నుకున్నట్లు హమాస్ ప్రకటించింది. గతంలో గాజాలోని హమాస్ రాజకీయ విభాగానికి నాయకత్వం వహించిన అల్-హయ్యా.. ఇప్పుడు సంస్థకు అత్యున్నత స్థాయి నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడి అనంతరం ప్రారంభమైన యుద్ధంలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన చర్చల్లో ఖలీల్ అల్-హయ్యా కీలక పాత్ర పోషించారు. హమాస్ ప్రధాన సంధానకర్తగా… -
Gurudwara Demolished: పాకిస్థాన్‌కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
Gurudwara Demolished: పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. అక్కడ మైనారిటీల హక్కులను కాలరాస్తూ, వారి పవిత్ర స్థలాలను ధ్వంసం చేస్తూ దారుణమైన చర్యకు పాల్పడింది. పంజాబ్ ప్రాంతంలోని ఫారూఖాబాద్‌లో ఉన్న, సిక్కుల అత్యంత పవిత్రమైన 125 ఏళ్ల నాటి చారిత్రక ‘శ్రీ గురు సింగ్ సభా సాహిబ్’ గురుద్వారాను పాక్ అధికారులు, ల్యాండ్ మాఫియా కలిసి కూల్చివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. “పాకిస్థాన్‌కు ఎంత బలుపు ఉంటే ఇంతటి ఘోరానికి ఒడిగడుతుంది”… -
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
Cathy Gebe : జర్మనీ పార్లమెంట్ (బుండెస్టాగ్) లో మహిళల హక్కులు, వారిపై జరుగుతున్న హింసపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వామపక్ష పార్టీ ‘డై లింకే’కి చెందిన 29 ఏళ్ల యువ మహిళా ఎంపీ కేథీ గేబెల్ (Cathy Gebe) వేదికపై ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన కొన్ని ప్రతిపాదనలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఆమె మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ (AfD) పార్టీకి చెందిన పురుష ఎంపీ మార్టిన్ రైఖార్ట్… -
France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
France: ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే ‘ఫేట్ డి లా ముసిక్’ (Fête de la Musique) సంగీతోత్సవాలు ఈసారి తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను మిగిల్చాయి. మిలియన్ల సంఖ్యలో స్థానికులు, అంతర్జాతీయ పర్యాటకులు రోడ్లపైకి వచ్చి ఆనందంగా గడపాల్సిన ఈ వేడుకలు.. రాత్రికి రాత్రే హింస, ఘర్షణలు, లైంగిక దాడులతో అల్లకల్లోలంగా మారాయి. ముఖ్యంగా రాజధాని పారిస్ నగర వీధులు రణరంగాన్ని తలపించాయి. ఈ ఘోరకలిపై అంతర్జాతీయ మీడియా 'డైలీ మెయిల్' ప్రచురించిన కథనం… -
Parastoo Ahmadi : హిజాబ్ ధరించలేదని గాయనిపై అరాచకం.. ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష!
మహిళల స్వేచ్ఛపై ఇరాన్ ప్రభుత్వం మరోసారి తన ఉక్కుపాదాన్ని మోపింది. అక్కడి కఠినమైన సాంప్రదాయ చట్టాలను ఉల్లంఘించిందనే నెపంతో ఒక అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఓ సింగర్ మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించలేదన్న ఒకే ఒక్క కారణంతో ఇరాన్‌కు చెందిన ప్రముఖ పాప్ గాయని, సంగీత దర్శకురాలు పరాస్తూ అహ్మదీ (29)కి అక్కడి న్యాయస్థానం అత్యంత ఘోరమైన శిక్షను ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఇరాన్లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు… -
Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
Modi-Trump Meeting: ఫ్రాన్స్‌లో జరగబోయే జీ7 సదస్సు వేదికగా భారత్, అమెరికా దేశాల మధ్య ఒక కీలక ఘట్టానికి తెరలేవనుంది. జూన్ 17న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శనివారం వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత, డోనాల్డ్ ట్రంప్‌తో ఆయన ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి… -
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
Niger: సహారా ఎడారి గర్భంలో దారుణమైన విషాదం చోటుచేసుకుంది. ఉత్తర నైగర్ పరిధిలోని మారుమూల ఎడారి ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో, కనీసం 49 మంది ప్రయాణికులు తీవ్రమైన దాహంతో అల్లాడి ప్రాణాలు కోల్పోయారు. ముస్లింల పండుగ 'ఈద్ అల్-అధా' (బక్రీద్) వేడుకల కోసం మాలి దేశానికి వెళ్లిన నైగర్ పౌరులు, తిరిగి తమ స్వదేశానికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. నైగర్, అల్జీరియా సరిహద్దుల్లోని ప్రధాన చెక్‌పోస్టు అయిన 'అస్సమాకా'కు పశ్చిమంగా… -
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
బ్రిటన్‌లో 23 ఏళ్లుగా కొనసాగిన విడాకుల కేసులో భారత సంతతికి చెందిన మహిళకు భారీ విజయం లభించింది. కోర్టు ఆమెకు 6.6 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.85 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో, యూకే న్యాయ చరిత్రలో అత్యంత సుదీర్ఘ విడాకుల కేసుల్లో ఒకటిగా నిలిచిన ఈ వివాదానికి ముగింపు లభించింది. 2002లో ప్రారంభమైన కేసు వర్షా గోహిల్ అనే మహిళ 2002లో తన భర్త భద్రేష్ గోహిల్‌పై విడాకుల కోసం దరఖాస్తు చేశారు. భర్త వివాహేతర… -
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
Vladimir Putin: భారతదేశ విదేశాంగ విధానానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి మద్దతు ప్రకటించారు. రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తోందని, అయితే అలాంటి ప్రయత్నాలు అంతర్జాతీయ సంబంధాలకు నష్టం కలిగిస్తాయే తప్ప ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో గురువారం ప్రపంచవ్యాప్త ప్రముఖ వార్తా సంస్థల అధిపతులతో జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను రష్యా… -
Pakistan: జపాన్‌లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకోవడం అలవాటుగా మారింది. ఇస్లామిక్ ప్రపంచానికి పెద్దన్నగా కలరింగ్ ఇస్తున్న పాకిస్తాన్‌కు జపాన్ భారీ షాక్ ఇచ్చింది. జపాన్‌లోని కవాగోలో మసీదు వివాదంలో ఆ దేశ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మసీదు భవనాన్ని అవసరమైన అనుమతులు లేకుండా నిర్మించినట్లు జపాన్ అధికారులు చెప్పారు. ఈ మసీదును సైతామా ప్రిఫెక్చర్‌లోని కవాగోలో లో నిర్మించారు. పర్వత అటవీ భూమిగా గుర్తించిన భూమిలో ఈ మసీదు ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో అధికారులు ప్రత్యేక అనుమతి…
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!