Home
International News
International News News
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
బ్రిటన్‌లో 23 ఏళ్లుగా కొనసాగిన విడాకుల కేసులో భారత సంతతికి చెందిన మహిళకు భారీ విజయం లభించింది. కోర్టు ఆమెకు 6.6 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.85 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో, యూకే న్యాయ చరిత్రలో అత్యంత సుదీర్ఘ విడాకుల కేసుల్లో ఒకటిగా నిలిచిన ఈ వివాదానికి ముగింపు లభించింది. 2002లో ప్రారంభమైన కేసు వర్షా గోహిల్ అనే మహిళ 2002లో తన భర్త భద్రేష్ గోహిల్‌పై విడాకుల కోసం దరఖాస్తు చేశారు. భర్త వివాహేతర… -
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
Vladimir Putin: భారతదేశ విదేశాంగ విధానానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి మద్దతు ప్రకటించారు. రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తోందని, అయితే అలాంటి ప్రయత్నాలు అంతర్జాతీయ సంబంధాలకు నష్టం కలిగిస్తాయే తప్ప ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో గురువారం ప్రపంచవ్యాప్త ప్రముఖ వార్తా సంస్థల అధిపతులతో జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను రష్యా… -
Pakistan: జపాన్‌లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకోవడం అలవాటుగా మారింది. ఇస్లామిక్ ప్రపంచానికి పెద్దన్నగా కలరింగ్ ఇస్తున్న పాకిస్తాన్‌కు జపాన్ భారీ షాక్ ఇచ్చింది. జపాన్‌లోని కవాగోలో మసీదు వివాదంలో ఆ దేశ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మసీదు భవనాన్ని అవసరమైన అనుమతులు లేకుండా నిర్మించినట్లు జపాన్ అధికారులు చెప్పారు. ఈ మసీదును సైతామా ప్రిఫెక్చర్‌లోని కవాగోలో లో నిర్మించారు. పర్వత అటవీ భూమిగా గుర్తించిన భూమిలో ఈ మసీదు ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో అధికారులు ప్రత్యేక అనుమతి… -
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
ఇటలీలో ప్రధాని మోడీ-జార్జియా మెలోనికి సంబంధించిన ‘మెలోడీ’ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. గంటల వ్యవధిలోనే 10 కోట్ల వ్యూస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. -
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. -
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
Donald Trump: హోర్ముజ్ జలసంధి సంక్షోభం సృష్టించిన ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను మళ్లీ మండించబోతోంది. రష్యా ముడి చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును ట్రంప్ పొడగించేందుకు నిరాకరించారు. ఈ మినహాయింపు గడువు శనివారంతో (మే 16) ముగిసిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, మార్చి 2026లో ఇరాన్ యుద్ధం మొదలై… -
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
Australia: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో దారుణానికి ఒడిగట్టిన భారత సంతతి మసాజ్ థెరపిస్ట్‌కు అక్కడి న్యాయస్థానం 13 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఒక మసాజ్ పార్లర్లో ఏకంగా 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు, దోపిడీకి పాల్పడినందుకు గానూ అతనికి ఈ శిక్ష పడింది. అతని ప్రవర్తన నియంత్రణ లేనిది, దోపిడీపూరితంగా ఉందని న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు. స్థానిక వార్తా కథనాల ప్రకారం.. 39 ఏళ్ల సుమిత్ సతీష్ రస్తోగీ అనే… -
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటనను ముగించారు. చాలా ఏళ్ల తర్వాత ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చైనా వెళ్లడంతో, డ్రాగన్ కంట్రీ విస్తృత ఏర్పాట్లను చేసింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ట్రంప్‌కు అతిథి మర్యాదల్లో తక్కువ చేయలేదు. అయితే, ఇప్పుడు ఒక విషయం మాత్రం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజింగ్ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ టీమ్‌కు చైనా అధికారులు ఇచ్చిన ప్రతీ విస్తువును చెత్తబుట్టలో… -
Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా
Iran-US Mediation: న్యూఢిల్లీ వేదికగా బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్య విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలలో భారతదేశం ఒక ‘‘ధీర్ఘకాలిక మధ్యవర్తి’’ పాత్ర పోషించగలదని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. ప్రస్తుతం, ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తోంది. అయితే, పాకిస్తాన్ చేసిన మధ్యవర్తిత్వం ఫలితాలను ఇవ్వలేదు. పాక్ అమెరికా ప్రతిపాదనల్ని తమ ముందు పెడుతోందని,… -
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
UAE-Iran: బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంలో యూఏఈ కీలక భాగస్వామి అని అన్నారు. ఇరాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో తాను యూఏఈలో రహస్య పర్యటన చేసి, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిశానని ఇజ్రాయెల్…
తాజావార్తలు
-
Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
-
Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
-
Meerpet Horror: కసాయి అల్లుడు.. కత్తులతో మారణహోమం!
-
Vangaveeti Radha : నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మేయర్‌గా బాధ్యత మరింత పెరిగింది
-
Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..