Home
International Friendship Day
International Friendship Day News
-
Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
Friendship Day 2026: స్నేహం అనేది స్వచ్ఛమైన బంధం. రక్తసంబంధం లేకపోయినా, ఎవరితోనైతే మన మనసు విప్పి మాట్లాడుకోగలమో, ఎవరి దగ్గరైతే ఎలాంటి ముసుగు లేకుండా స్వేచ్ఛగా ఉండగలమో వారే నిజమైన స్నేహితులు. మన సంతోషంలో భాగం పంచుకునేవారు చాలామంది ఉంటారు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే నిలబడి "నేనున్నాను" అని భరోసానిచ్చేవాడే అసలైన మిత్రుడు. కంటికి నలుసు పడితే చెయ్యి ఎలాగైతే క్షణాల్లో సాయానికి వెళ్తుందో, జీవితంలో ఏ ఆపద వచ్చినా ప్రతిఫలం ఆశించకుండా ముందుకొచ్చేది… -
Friendship Day 2024: ఫ్రెండ్ షిప్ డే.. ఎప్పుడు.. ఎలా మొదలైందో తెలుసా..?
Friendship Day 2024: ప్రతేడాది ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు. ఫ్రెండ్ షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ స్నేహితులతో వారి బంధాన్ని ఆస్వాదించడానికి ఒక సందర్భం. -
Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!
Friendship Day 2022: సృష్టిలో దేవుడు మనుషులందరితో బంధాలు సృష్టిస్తాడు. అయితే మనకు తెలియకుండానే ఏర్పడే బంధం ఫ్రెండ్షిప్ ఒక్కటే. ఎవరు ఎప్పుడు మనకు స్నేహితులు అవుతారో మనకే తెలియదు. కులమతాలకు అతీతంగా, పేద, ధనిక అనే తేడా లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం పుడుతుంది. కొంతమంది స్నేహితులు ప్రాణానికి ప్రాణంలాగా నిలుస్తారు. అన్ని విషయాల్లోనూ తోడుగా నిలుస్తారు. ఏ కష్టంగా వచ్చినా ఆదుకుంటారు. కష్టసమయంలో కలత చెందిన మనసుకు ప్రశాంతతను కలిగించే దివ్యమైన ఔషధం… -
International Friendship Day 2022: స్నేహితుల రోజు ఎలా పుట్టింది.. ఏమిటా కథ..?
‘మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం.. అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం’ అని చెబుతారు.. “నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వవచ్చు, కానీ, నీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు.”… “మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.” ఇలా ఎన్నో సామేతాలు స్నేహం గురించి పుట్టుకొచ్చాయి.. ఇక,…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!