Samantha : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ మారిన తర్వాత ..నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Man Posts Own Obituary: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి. కొందరు ఈ ఆత్మహత్యలను లైవ్ ప్రసారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కేరళకు చెందిన ఓ వ్యక్తి తన మరణానికి తానే నివాళులు అర్పిస్తూ ‘‘RIP’’ పోస్టు పెట్టి, ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Teen Queer Pranshu Suicide: సోషల్ మీడియా వచ్చాక సాధారణ ప్రజలు సైతం సెలబ్రిటీ ఇమేజ్ పొందుతున్నారు. ఒక్క వైరల్ వీడియోతో రాత్రి రాత్రికే స్టార్ అయిపోతున్నారు. ఇలా స్టార్ఇమేజ్ కోసం తహతహలాడుతూ సోషల్ మీడియాలో తమ లక్‌ను పరిక్షించుకుంటున్నారు. తమ టాలెంట్‌ను బయట పెడుతూ ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో అదృష్టం వరించి కొందరు స్టార్స్ అయిపోతుంటే.. మరికొందరు నెగిటివ్ కామెంట్స్‌తో అబాసు పాలు అవుతున్నారు. దానివల్ల పలువురు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు…
సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ లో మరో కొత్త అప్డేట్ వచ్చేసింది.. క్లోజ్ ఫ్రెండ్స్ ను ఈ ఫీచర్ మరింత దగ్గర చేస్తుంది..తమ అకౌంట్లలోని స్టోరీస్, నోట్స్‌తో పాటు పోస్ట్‌లు, రీల్స్‌ని ఎంపిక చేసుకున్న స్నేహితుల గ్రూపుతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈ మేరకు మార్క్ జుకర్‌బర్గ్ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించారు.. ఈ ఫీచర్ వల్ల షేర్ చేసిన రీల్స్, పోస్ట్‌లపై స్టోరీలు, లైక్స్, కామెంట్‌లు సన్నిహిత స్నేహితుల జాబితాలోని ఇతర సభ్యులకు మాత్రమే కనిపిస్తాయి. ఈ…
సోషల్ మీడియా యాప్ లలో పాపులారిటిని సంపాదించుకొనే యాప్ ఇన్‌స్టాగ్రామ్ మొదటి స్థానంలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… యువత ఎక్కువగా ఈ యాప్ ను వాడుతున్నారు.. ప్రైవసీ తో పాటు ఫీచర్స్ కూడా ఆకట్టుకోవడంతో ఎక్కువ మంచి ఈ యాప్ ను వాడుతున్నారు.. అందుకే తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన…
టాలివుడ్ యంగ్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు అస్సలు ఉండరు.. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్ ఎక్కువగా సోషల్ మీడియా అకౌంట్స్ ను వాడాడు.. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే వాడుతారు ప్రభాస్..ఇదిలా ఉండగా తాజాగా ఈ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’అనే సందేశం వస్తోంది.…
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ ను ఎంతో మంది వాడుతున్నారు.. ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు తమ విషయాలను కూడా ఇందులో పంచుకుంటున్నారు.. సెలెబ్రేటీస్ అయితే చెప్పనక్కర్లేదు.. సినిమా ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటున్నారు.. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది ప్రముఖులను ఎక్కువ మంది ఫాలో అవుతూ వారి గురించి తెలుసుకుంటుంటారు.. అలాగే ఈ ఏడాది కూడా మనం భారతదేశంలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న టాప్ 10 భారతీయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశం యొక్క అత్యంత…
టాలెంట్ ఉండాలే కానీ అంగవైకల్యం అడ్డురాదని ఇప్పటికే చాలా మంది నిరూపించారు.. తాజాగా మరో యువతి డ్యాన్స్ పై తనకున్న ఇష్టాన్ని చూపించింది.. ఒక కాలు లేకున్నా కూడా తాను ఎక్కడ తగ్గకుండా అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుస్మిత అనే మహిళ షారూక్ ఖాన్ “జవాన్` సినిమాలోని `చలేయా` పాటకు అద్భుతంగా…
Income Tax: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్లలో వ్యక్తులు కంటెంట్‌ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.