భారతదేశంలోని అనేక ప్రాంతాలు, గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకంలో ఇటీవల చాలా గ్రామాల్లో మరుగుదొడ్లు వెలిశాయి. కొన్ని గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనపై నిషేధం విధించారు.
Actor Sai Dharam Tej unfollowed Allu Arjun on instagram and Twitter: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే చర్చ జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేద పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు. కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి గెలవాలని కోరుకున్న అల్లు అర్జున్ తన స్నేహితుడు అని చెబుతూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా…
మీరు మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో ఫాలోవర్లను పెంచుకోవాలని చూస్తున్నారా..? నేటి డిజిటల్ యుగంలో బలమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ కలిగి ఉండటం, బాగా ప్రేక్షకులను చేరుకోవడంలో.. అలాగే మీ బ్రాండ్ ను ప్రోత్సహించడంలో పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. మీ సోషల్ మీడియా ఫాలోవర్లను సమర్థవంతంగా పెంచుకోవడంలో ఎలాంటివి ఉపయోగపడుతాయో చూద్దాం. 1. ఎంగేజింగ్ కంటెంట్ని సృష్టించడం: కొత్త ఫాలోవర్లను ఆకర్షించడంలో అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి ఆకర్షణీయమైన, అధిక నాణ్యత గల…
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పోలీసులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. మద్యం మత్తులో ఓ యువకుడు 30 అడుగుల లోతులో ఉన్న మురికి కాలువలో పడగా.. పోలీసులు అతడిని బయటకు తీశారు. అతడిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, మెటా యొక్క ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లను ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లు కొద్దీ సేపు అందుబాటులో లేవు. ఈ సమయంలో వినియోగదారు ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడ్డారు. అదేవిధంగా, వినియోగదారులు బుధవారం ఈ యాప్ లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. Also read: Gautam Gambhir: ఆరెంజ్‌లను…
గుజరాత్‌లోని దాహోద్ లోక్‌సభ స్థానం పరిధిలోని పోలింగ్ స్టేషన్‌లో మే 11న తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. దానికి కారణం ఏంటంటే.. ఓ వ్యక్తి ఓటింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షప్రసారం చేయడమే.
ఇదివరకు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తెలుగు చిత్రాలలో ఒకటైన పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్ లు చెప్పడంతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ‘పుష్ప 2’ విడుదల చేసిన మొదటి పాట హుక్ స్టెప్ పై అతడు తాజాగా మరో కామెంట్ చేసాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందించిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Also read: Hebah Patel : అబ్బా.. హెబ్బా అందాలు అదరహో.. ప్రస్తుతం ‘పుష్ప పుష్ప’ పాట ఇంటర్నెట్లో హల్చల్…
శనివారంనాడు కేసీఆర్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ‘ X ‘ ఖాతాను తెరిచారు. దీనితోపాటు.. కేసీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుండి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. Also Read: Gold…
మహ్మద్ నబీ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుని పరోక్షంగా తన అభిమానికి సపోర్ట్ ఇచ్చాడు. హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని నేరుగా బయట పెట్టనప్పటికీ పరోక్షంగా తనలో భావాన్ని ఈ విధంగా వ్యక్త పరిచాడు.
Insta Reel: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. నగరంలో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్‌పై కారును ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు.