టాలెంట్ ఉండాలే కానీ అంగవైకల్యం అడ్డురాదని ఇప్పటికే చాలా మంది నిరూపించారు.. తాజాగా మరో యువతి డ్యాన్స్ పై తనకున్న ఇష్టాన్ని చూపించింది.. ఒక కాలు లేకున్నా కూడా తాను ఎక్కడ తగ్గకుండా అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుస్మిత అనే మహిళ షారూక్ ఖాన్ “జవాన్` సినిమాలోని `చలేయా` పాటకు అద్భుతంగా…
Income Tax: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్‌లలో వ్యక్తులు కంటెంట్‌ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
Instagram Shot Few videos with Allu Arjun: ఇప్పటికే జాతీయ అవార్డు సాధించి గత కొన్నాళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోని స్టోరీస్ లో సంథింగ్ స్పెషల్ రేపు ఉదయం 9 గంటలకు రాబోతోంది స్టే ట్యూన్డ్ అంటూ ఒక స్టోరీ అప్డేట్ చేశారు. అయితే అల్లు…
ఇన్స్టాగ్రామ్ ఒకరి ప్రాణం తీసింది. యూపీలోని లక్నోకు చెందిన ఓ వ్యాపారవేత్త తన భార్యను తానే హత్య చేశాడు. ఆదివారం పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన వారు.. కారులోనే గొడవపడ్డారు. ఆ తర్వాత తన పిల్లల ఎదుటే భార్యను హతం చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారని.. అంతేకాకుండా ఆమె తన భర్తను ఇన్‌స్టాలో బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.
సింహాన్ని చూస్తేనే భయంతో వణికిపోతాం. ఇక సింహం గర్జన వింటే భయంతో గుండె ఆగిపోవడం ఖాయం. అయితే ఈ వీడియోలో ఒక వ్యక్తిని చూస్తే మాత్రం ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనక మానరు. ఈ వీడియోను horrors అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. సింహాన్ని చూస్తేనే మనం పరుగులు పెడుతూ ఉంటాం . అయితే ఈ మధ్య వైరల్ అయిన కొన్ని వీడియోలలో సింహంతో ఫుడ్ షేర్ చేసుకున్న అమ్మాయిని, సింహం పక్కన…
బిడ్డకు ఆపద వస్తే అర సెకన్ కూడా ఆలోచించకుండా అడ్డుపడిపోయే వ్యక్తి అమ్మ. బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతటి వారినైనా అమ్మ ఎదురిస్తుంది. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనుకాడదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసేలా ఉంది. Also Read: Dorset Beach: వీళ్లు చాలా లక్కీ భయ్యా… నిమిషంలో తప్పించుకున్నారు!…
దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచంలో ఉన్న క్రికెటర్లు అందరి కంటే కోహ్లీ ఎక్కువ సంపాదిస్తున్నాడనే టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు ఈ రన్నింగ్ మిషన్. బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ లో కనిపిస్తూ ఒక్కో యాడ్ కు భారీగానే వసూలు చేస్తున్నాడు. యాడ్స్ ద్వారానే సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నాడు కోహ్లీ. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విరాట్ కు కోట్లలో…
Virat Kohli earnings RS 11.45 Crore for a Single Instagram Post: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమాని నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. కేవలం క్రికెట్ ఆటలోనే కాదు.. సోషల్ మీడియానూ తాను కింగే అని మరోసారి నిరూపించుకున్నాడు. విరాట్…