Instagram: మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్ తాజాగా టీన్ యూజర్ల కోసం ప్రత్యేకమైన ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో టీనేజ్ అకౌంట్ కలిగిన యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఐకాన్‌ను స్వయంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ కింద మొత్తం ఆరు ప్రత్యేకమైన యాప్ ఐకాన్ థీమ్‌లు అందిస్తోంది. వీటిలో ఫైర్ (Fire), ఫ్లోరల్ (Floral), క్రోమ్ (Chrome), కోస్మిక్ (Cosmic), స్లైమ్ (Slime) వంటి…
VC Sajjanar : రోజురోజుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజల్లో పాపులారిటీ సాధించేందుకు వేదికగా మారాయి. అయితే, కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు ఈ అవకాశాన్ని అశ్లీల కంటెంట్ ప్రసారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రాం రీల్స్‌లో క్రమంగా వీడియోలను తొలగించాయి. Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు వీసీ సజ్జనార్ ఇటీవల సోషల్…
భారతీయ సాంప్రదాయంలో వైవాహిక జీవితం చాలా ప్రత్యేకమైంది. భార్యాభర్తల బంధాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి బంధాన్ని కొందరు క్షణిక సుఖం కోసం పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాళ్లనే కడతేర్చేస్తున్నారు.
Fans Slams Rishabh Pant over Instagram Subscription: ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోనే చికిత్స తీసుకున్న పంత్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం కారణంగా త్వరలో జరిగే ఆసియా కప్ 2025కి దూరం కానున్నాడు. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న పంత్ ఎంజాయ్ చేస్తున్నాడు. చెఫ్ అవతారం ఎత్తి పిజ్జా తయారు చేశాడు. అయితే అతడు తీసుకున్న ఒక నిర్ణయం సోషల్…
Boycott G Pay- Phone Pay: సోషల్ మీడియా వేదికగా “బాయ్‌కాట్ గూగుల్ పే, బాయ్‌కాట్ ఫోన్ పే” అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ రెండు ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది.
2 Rupee Shirt Instagram Video Goes Viral in Narsapur: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఇన్‌స్టాగ్రామ్’ హవా తెగ నడుస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్‌కు దాసోహం అయ్యారు. కొద్దిపాటి సమయం దొరికినా.. ఇన్‌స్టా ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నారు. ఇన్‌స్టా క్రేజ్ కారణంగా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బట్టల వ్యాపారాలు. కేవలం 125 రూపాయలకే ఇక్కడ షర్ట్ ఇచ్చేస్తున్నారు మావ, 999 రూపాయలకే…
Instagram Auto Scroll: సోషల్ మీడియా ప్రపంచంలో ఇంస్టాగ్రామ్ రీల్స్ ఒక సాధారణ వినోదం నుంచి ఓ వ్యసనంగా మారి పోయింది. పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో మెటా సంస్థ ఇప్పుడు మరింత వినూత్నమైన ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దాని పేరు ‘Auto Scroll’. ఇది పూర్తి స్థాయిలో రీల్స్ అనుభూతిని మార్చేసే దిశగా రూపొందుతుంది. మరి ఈ ఫీచర్ ఏంటి..? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది..? అనే వివరాలను చూద్దామా.. Huawei Mate XT 2: ట్రిపుల్-ఫోల్డ్ డిజైన్,…
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా యూజ్ చేస్తున్నారు. రకరకాల వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇన్‌స్టాలో సరదాగా చేసిన రీల్స్ ఒక్కోసారి గొడవలకు దారితీస్తున్నాయి. తాజాగా వరంగల్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదే…
Instagram : మీ పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చారా.. అయితే ఇన్ స్టా గ్రామ్ కు దూరంగా ఉంచండి. లేదంటే మీ పిల్లల్ని ఇన్ స్టా చెడగొట్టేస్తుంది. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా ఇప్పుడు ఇన్ స్టా వల్ల చెడిపోతున్న టీనేజ్ పిల్లలే ఎక్కువ. టీనేజ్ వయసులోని అమ్మాయిలు, అమ్మాయిలు ఇన్ స్టాలోనే ఎక్కువ గడిపేస్తున్నారని ఎన్నో సర్వేలు బయటపెడుతున్నాయి. ఇన్ స్టాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోయింది. చూసే కళ్లు వాళ్ల పసి మనసుల్ని మార్చేస్తున్నాయి. అడల్ట్…
పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్‌లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్‌లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ..