ఇన్స్టాగ్రామ్ సేవలు ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి నిలిచిపోయినట్లు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్. కామ్ తెలిపింది. దాదాపు 70 శాతం లాగిన్ సమస్యలను చూపిస్తుంది.
ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ టీమ్ కు గుండె పగిలే వార్త వచ్చింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రాం స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ ను కలవర పెట్టాడు.
కర్ణాటక రాష్ట్రంలో తన పెళ్లం ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస అయిందనే ఆవేదనతో భర్త సూసైడ్ చేసుకున్నారు. అయితే, తన భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంపై ఉన్న వ్యామోహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భర్త కుమార్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది.. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపం చెందిన భర్త హనురూలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
National creators' awards: ప్రస్తుత జనరేషన్‌లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇన్‌ఫ్లూయెన్సర్, క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. తమ టాలెంట్ నిరూపించుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్‌బుక్ పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారామ్‌లు ఇందుకు వేదిక అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఏజ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం ‘‘ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’’ ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.
Vijay Deverakonda Reaches 21 Million Followers on Instagram: హీరో విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో మరో ల్యాండ్ మార్క్ కు చేరుకున్న అంశం హాట్ టాపిక్ అయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆయన 21 మిలియన్ ఫాలోవర్స్ కు రీచ్ అయ్యాడు దేవరకొండ. అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు. విజయ్ ఇన్ స్టాగ్రామ్ ను ఇంత మంది ఫాలోవర్స్ అనుసరించడం స్టార్ గా…
Fake Loan Apps: నకిలీ రుణ యాప్‌లలో ప్రజలను ట్రాప్ చేయడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోనుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తుంది.. అతి చిన్న వయస్సులో భారీగా సంపాదిస్తుంది.. మహేశ్ కూతురు సితార పుట్టినప్పటి నుంచే ట్రేండింగ్ లో ఉంది.. మంచి ఫేమ్ సంపాదిస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈమె ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడు టీనేజీలోకి వచ్చిన తర్వాత సితార మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది.. ఇక ఈ అమ్మడు సంపాదన కూడా ఓ…
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ ను కూడా ఎక్కువ మంది వాడుతుంటారు.. యూజర్ల అవసరాలకు, వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. అందుకే ఇంస్టాగ్రామ్ యూజర్స్ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. ప్రైవసీకి పెద్ద పీట వేస్తుండడం కూడా ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో భారీగా రెస్పాన్స్ రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.…
Instagram Fraud: తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్‌కు చెందిన బీటెక్ విద్యార్థి ఎస్.జిష్ణు కీర్తన్‌రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫొటోలు, వివరాలను పెట్టి ఓ బాలిక పేరుతో నకిలీ ఖాతాను సృష్టించాడు.