పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టడం జరిగింది. జులై 4వ తేదీన ఎలుగెత్తు, ఎదిరించు ,ఎన్నుకో.. జైహింద్ అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ ను ఖాతాను తెరిచారు..ఇలా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సెకన్స్ లోనే విపరీతంగా ఫాలోవర్స్ తో నిండిపోయింది.దీంతో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సృష్టించారు.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరడం జరిగింది. కనీసం ఒక్క పోస్ట్ కూడా…
Samantha hinted take a break from movies for 6 months: గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంతకు సంబదించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని ప్రనెట్టింట చారం జరుగుతోంది. మయోసైటిస్ చికిత్స కోసం వచ్చే కొన్ని నెలల సమయంను కేటాయించడానికి సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు టాక్. ఈ విషయంపై ఇప్పటివరకు సామ్ స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఇన్‌స్టా…
Chhavi Mittal Post: ఛవీ మిట్టల్ తరచుగా ట్రోలింగ్స్ కు గురవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన పోస్ట్ కారణంగా ట్రోలింగ్‌కు గురైంది. అయితే, ఆమె అభిమానులు కూడా తనకు మద్దతు ఇవ్వడం, ప్రశంసించడం కనిపించింది.
Niharika konidela and Chaitanya Are Divorced Officially: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కొంతకాలం క్రితం చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్దలు కుదిర్చిన వీరి వివాహం కొన్నాళ్ల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి కుటుంబ సభ్యులు వివాహాన్ని రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో ఘనంగా నిర్వహించారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అటు…
Power Star Pawan Kalyan Makes A Grand Entrance On Instagram Today: గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తారు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ రోజు (జులై 4) ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అధికారిక ఖాతాని తెరిచారు. ఈ ఇన్‌స్టా అకౌంట్‌కి సెకండ్ సెకండ్‌కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇప్పటికే…
తమిళ్ పాన్ ఇండియా స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..ఒక్క సౌత్ లోనే కాదు.. నార్త్‌లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఒక్కో సినిమాతో నట విశ్వరూపాన్ని చూపిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు..కేవలం హీరోగానే కాకుండా.. పవర్ ఫుల్ విలన్‌గానూ అదరగొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా రాయనం పాత్రలో విజయ్ నటన…
Rakhi Sawant: బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతకుముందు రాఖీ తన ప్రియుడు ఆదిల్‌తో ముసిముసిగా నవ్వుతూ కనిపించింది.. కానీ ఆ నవ్వులు ఎక్కువ కాలం నిలువలేదు.. ఇద్దరూ విడిపోయారు.
హైదరాబాద్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులకు రేటింగ్ ఇస్తామని చెప్పి మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నుంచి సుమారు కోటి యాబై లక్షల రూపాయలను దుండగులు వసూలు స్వాహా చేశారు.