Home
Instagram Reels
Instagram Reels News
-
Instagram Reel Stunt: రిల్స్ కోసమే రిస్క్? శంకర్పల్లిలో రైల్వే ట్రాక్ మీద కారు!
శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై ఓ యువతి తన కారుతో వెళ్లిన వీడియో షూట్ చేసింది. ఇక, ఆమె స్నేహితుడు వీడియో తీస్తుండగా, సదరు యువతి కారును నెమ్మదిగా రైలు పట్టాలపై నడిపిస్తూ స్టైల్గా రీల్స్ తీసుకుంది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. -
Tragedy : రీల్స్ చేస్తూ ఆరుగురు అమ్మాయిల మృతి
Tragedy : ఉత్తర ప్రదేశ్లోని నగ్లాస్వామి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికై యమునా నదిని సందర్శించిన ఆరుగురు యువతులు మృత్యువాత పడ్డారు. ఒక్క కుటుంబానికి చెందిన ఈ ఆరుగురు యువతులు అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో నదిలోకి దిగారు. అయితే, ప్రమాదవశాత్తూ ఒక యువతి నీటిలో మునిగిపోవడం చూసిన మిగతా ఐదుగురు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. GHMC : జీహెచ్ఎంసీ బార్లకు… -
Jyoti Malhotra: భారత్లో పుట్టి పాకిస్థాన్ అంటే ఎందుకంత ప్రేమ.. ఇన్స్టాగ్రామ్ నిండా పాక్ వీడియోలే…
పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ.. -
Reels Malking: రీల్స్ తీసి పెట్టండి… డబ్బులు సంపాదించండి!
Reels Malking: ప్రస్తుతం ప్రజలందరూ టెక్నాలజీ యుగంలో దూసుకెళ్తున్నారు. ఇకపోతే, ప్రస్తుతం చాలామంది ప్రజలు బయట ప్రజలతో కలిసి మాట్లాడుకోవడం కరువైంది. కొందరైతే సోషల్ మీడియానే జీవితం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనలో చాలామంది సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ఏవేవో విషయాలకు సంబంధించి బిడిఓ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనితో బయట మార్కెట్ లో అందుకు తగ్గట్టు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన అవసరాన్ని… -
Madness for reels: ఇదేం పిచ్చి.. రీల్స్ కోసం గ్యాస్ సిలిండర్ లీక్, ఇళ్లు ధ్వంసం..
Instagram reels: కొందరు రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంటోంది. సోషల్ మీడియాలో వీడియోల వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు ఇలాంటి వాటి వల్ల ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు ఇతరు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమవుతున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్ గ్వాలియర్లో వదిన, మరిది రీల్స్ పిచ్చి ఏకంగా 8 ఫ్లాట్లను దగ్ధం చేసింది. వీరిద్దరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. -
Insta Reels: రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై మూడేళ్ల చిన్నారితో సహా ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
Insta Reels: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ చాలా మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రీల్స్ చేస్తూ ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. -
Viral Video: రీల్స్ కోసం థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లిన యువకులు.. చివరికి ఏమైందంటే..?
సోషల్ మీడియాలో హైలెట్ అవడం కోసం జనాలు ప్రాణాలకు మించి తెగిస్తున్నారు. ఇంతకుముందు.. రీల్స్ చేయడం కోసం ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ అమ్మాయి ఎత్తైన భవనం నుంచి కిందకు వేలాడుతూ.. ఓ వీడియో తీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తాజాగా.. ఇద్దరు యువకులు రీల్స్ కోసమని రెండు థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్ కచ్లోని ముంద్రా సముద్రతీరంలో జరిగింది. -
Instagram Reels: గన్ చేతిలో పట్టుకుని హైవేపై స్టెప్పులేసిన యువతి.. తరువాత ఏమైందంటే..?
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇప్పుడు అంతా ఇన్స్టా రీల్స్ రోజులు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అందులో పోస్టు చేయడం కామన్ గా మారింది. -
Viral Video: నీ రీల్స్ పిచ్చి తగలెయ్య.. రీల్స్ కోసం ఏకంగా చెట్టు పై..?!
ఈమధ్య సోషల్ మీడియా వాడకం ద్వారా ఎక్కువగా చాలామంది రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ సాగుతోంది. ఈ మధ్య చాలామంది 24 గంటలు సోషల్ మీడియా మాయలో పడి రీల్స్ చూస్తూ.. పక్కన ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. విపరీతమైన క్రేజ్, అలాగే లక్షల కొద్ది లైక్స్ అంటూ కొందరు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎలా పడితే అలా వీడియోలను… -
Instagram Reels: ఫ్రీ చాక్లెట్స్ ఎలా తినాలో రీల్ చేశాడు.. చివరకు ఏమైందంటే..
Instagram Reels: యువతను ఆకట్టుకునే సోషల్ మీడియా సైట్లలో ఇన్స్టాగ్రామ్ నంబర్ వన్. ఇన్స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే బాగా పాపులర్ అయింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ ఒక్కరూ జర్నలిస్ట్ కాదు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ!
-
JC Prabhakar Reddy: నాకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదు.. పల్లెల్లో మార్పే నా లక్ష్యం..
-
Post Office MIS Scheme: ఒక్కసారి రూ.5 డిపాజిట్ చేస్తే.. నెలానెలా జీతం లాంటి ఆదాయం!
-
Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!