Instagram Reels: గన్ చేతిలో పట్టుకుని హైవేపై స్టెప్పులేసిన యువతి.. తరువాత ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇప్పుడు అంతా ఇన్‌స్టా రీల్స్ రోజులు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అందులో పోస్టు చేయడం కామన్ గా మారింది. పాపులర్ అయ్యేందుకు సోషల్ మీడియా ఇన్ స్టా వేదికైంది. దీంతో చాలా మంది రకరకాల వీడియోలతో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌కు ప్రత్యేక ప్లేసే ఉంది. ఓ అమ్మాయి చెందిన ఇన్ స్టా రీల్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఇంతకు ఏమైందంటే..
READ MORE: Yahya Sinwar: ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ యాహ్యా సిన్వార్ రఫాలో లేడు.. సొరంగాల్లో దాక్కున్నాడు!
Also Read
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
అయితే ఇటీవల లక్నో హైవేపై ఓ అమ్మాయి తన చేతిలో పిస్తోల్‌తో ఆ రీల్స్ కోసం డ్యాన్స్ చేసింది. పాపులర్ యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ .. చట్ట విరుద్ధంగా గన్ ను బయటకు తీసి లక్నో హైవేపై ఓ భోజ్‌పురి పాటకు స్టెప్పులేసింది. ఇన్‌ఫ్లుయెన్సర్ డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను చూసిన ఓ అడ్వకేట్ ఆగ్రహించారు. ఆ వీడియోను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ అమ్మాయిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు. వీడియో పట్ల సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తున్నారు.
instagram star सिमरन यादव लखनऊ सरेआम नियम कानून व आचार संहिता की धज्जियाँ उड़ाते हुए highway पर पिस्टल को लहराकर video वायरल करके समाज में अपनी बिरादरी का रौब जमा रहीं हैं परंतु अधिकारी चुप्पी साधे हुए है l @dgpup @ECISVEEP @Splucknow_rural @Igrangelucknow @adgzonelucknow @myogi pic.twitter.com/GN4zWsc1P9
— Advocate kalyanji Chaudhary (@DeewaneHindust1) May 9, 2024
- Tags
- Dance
- gun
- Highway
- Instagram Reels
- Simran
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!