Home
Instagram Reels
Instagram Reels News
-
Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
Instagram New Rules in India: సోషల్ మీడియా వినియోగదారులకు Meta కీలక అప్డేట్ తీసుకొచ్చింది. ముఖ్యంగా Instagramలో అశ్లీల, హింసాత్మక, రెచ్చగొట్టే కంటెంట్ను తగ్గించేందుకు తన కంటెంట్ రికమండేషన్ విధానంలో మార్పులు చేసింది. భారత ప్రభుత్వం సూచనలు చేసిన నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇకపై యూజర్లు ఫాలో కాని అకౌంట్ల నుంచి వచ్చే కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో తక్కువగా చూపించనుంది. అయితే, నిబంధనలను ఉల్లంఘించని ప్రతి పోస్టును తొలగించడం… -
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్కు గుడ్న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
Instagram Reels on TV: ఇన్నాళ్లూ ఫోన్ స్క్రీన్కే పరిమితమైన ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోని పెద్ద టీవీ స్క్రీన్పైకి వచ్చేసింది. మెటా సంస్థ ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా 'యాపిల్ టీవీ' (Apple TV) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇకపై రీల్స్, లాంగ్ వీడియోలు, లైవ్ షోలను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హాయిగా టీవీలోనే రిమోట్తో ఆపరేట్ చేస్తూ చూడొచ్చు. అక్టోబర్ 23 నుంచి ఈ యాప్ యాపిల్ టీవీ యాప్… -
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
PM Modi’s Message to Gen Z: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ప్రస్తుత కాలంలో యువత, ముఖ్యంగా జెన్-జెడ్ తరం వారు సులభమైన మార్గాలు, షార్ట్కట్లకు ఆకర్షితులు కావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ది ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. యువతకు పలు కీలక సూచనలు చేశారు. కోవింద్ ప్రజాసేవకు ఆదర్శం రాష్ట్రపతిగా రామ్నాథ్… -
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
Forbes Billionaires List: ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది ఒక సంస్థ వాణిజ్య ప్రకటనే కావొచ్చు.. కానీ, నిజంగా ఒక్క ఐడియా ఎన్నో జీవితాలను మారుస్తుంది.. ఇక, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రతి రోజు కొత్త విజయగాథలు వెలుగులోకి వస్తుంటాయి. అయితే కొందరి ప్రయాణం మాత్రం సాధారణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి విజయానికి ఎలా చేరుకోవచ్చో నిరూపిస్తుంది. అలాంటి వారిలో టిక్టాక్, బైట్డాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ ఒకరు. తాజాగా ఆయన ఆసియాలోని… -
Little Hearts Jai Krishna : టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడోచ్..
Little Hearts Jai Krishna : అవును.. టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడు. తన మీమ్స్, రీల్స్ టైమింగ్స్ ను సినిమాల్లో చూపిస్తూ దుమ్ము లేపాడు. అతనెవరో కాదు లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోతో సమానంగా ఆకట్టుకున్న జై కృష్ణ. డైరెక్టర్ బుచ్చిబాబు తీసిన ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరో పక్కన చాలా సీన్లలో కనిపించాడు. ఆ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత అతనికి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు.… -
Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..
Little Hearts : మౌళి తనూజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసుకునే దగ్గరి నుంచి సినిమాలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేదాకా ఎదిగాడంటే మామూలు విషయం కాదు. సినిమా బాగుంటే చిన్న సినిమానా.. పెద్ద మూవీనా అని చూడకుండా ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటారు. అది కామన్. కానీ ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. మౌళి తన సినిమాను ప్రమోట్ చేసుకున్న విధానం. సొంతంగా కంటెంట్ క్రియేటర్… -
Husband seen in Reels: తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య.. షాకిచ్చిన భర్త..
ఓ మహిళ తప్పిపోయిన తన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి షాక్ కు గురైంది. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికినా ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి అకస్మాత్తుగా రీల్స్ లో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నుంచి కనిపించకుండా పోయిన… -
Uttar Pradesh: ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయొద్దని అడ్డుకున్న భర్త.. కత్తితో దాడి చేసిన భార్య..
Man Alleges Wife Attacked Him with Knife for Stopping Her from Making Obscene Instagram Reels -
Besan for Pigmentation: శనగపిండి పిగ్మెంటేషన్ను తొలగిస్తుందా..? సంచలన విషయాలు..
Besan for Pigmentation: ప్రస్తుతం చర్మ సంరక్షణకు సంబంధించిన చిట్కాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. -
Spitting Cobra : కంటెంట్ కోసం కన్ను తాకట్టు.. అందుకే కోబ్రా గేమ్స్ ఆడొద్దు..
Spitting Cobra : సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇండోనేషియాకు చెందిన కంటెంట్ క్రియేటర్ సహబత్ ఆలమ్ అనే యువకుడు, ఓ విషసర్పం అయిన స్పిట్టింగ్ కోబ్రా (Spitting Cobra) ను చేతిలో పట్టుకొని మజాక్ చేస్తున్నాడు. కానీ.. నిమిషం కూడా కాదు.. తర్వాత జరిగిన సీన్ చూసి నెటిజన్లు షాక్లో పడిపోతున్నారు. వీడియోలో చూస్తే.. కళ్లద్దాలు పెట్టుకుని ఆ యువకుడు కోబ్రాని తన చేతితో పట్టుకొని ఆడిస్తుంటాడు.. అయితే.. అప్పుడు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ ఒక్కరూ జర్నలిస్ట్ కాదు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ!
-
JC Prabhakar Reddy: నాకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదు.. పల్లెల్లో మార్పే నా లక్ష్యం..
-
Post Office MIS Scheme: ఒక్కసారి రూ.5 డిపాజిట్ చేస్తే.. నెలానెలా జీతం లాంటి ఆదాయం!
-
Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!