Home
Instagram Post
Instagram Post News
-
బికినీలో జాస్మిన్ గ్రీన్ టీ రుచి చూసిన సెక్సీ గర్ల్!
‘క్వాహిష్, మర్డర్’ సినిమాలతో సెక్స్ సింబల్ ముద్ర వేయించుకుంది బాలీవుడ్ భామ మల్లికా షెరావత్. ఆమె వయసిప్పుడు 45 సంవత్సరాలు. కానీ అలా కనిపించనే కనిపించదు. అందుకు ఆమె రోజూ చేసే వర్కౌట్స్, యోగానే కారణం. అంతేకాదు… మితాహారం తీసుకోవడంతో పాటు మేని సొగసును కాపాడుకునే ఆహార పదార్థాలనే మల్లికా షెరావత్ ఎక్కడకు వెళ్ళినా స్వీకరిస్తుంది. కమల్ హాసన్ ‘దశావతారం’లోనూ నెగెటివ్ క్యారెక్టర్ చేసి మెప్పించిన మల్లికా ఇటీవల ఓ వీకెండ్ గోవాలో గడిపేసింది. అక్కడ బికినీ… -
సీక్రెట్ గా తల్లి అయిన ప్రియాంక చోప్రా..
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2018 డిసెంబర్లో ప్రియాంక, నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ జంట తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సరోగసీ ద్వారా వారు తల్లిదండ్రులు అయ్యినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం… -
మేకోవర్ తో ఆకట్టుకుంటున్న మీరా జాస్మిన్
‘అమ్మాయి బాగుంది’, ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘పందెం కోడి’, ‘మహారథి’, ‘గోరింటాకు’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాందించింది నటి మీరా జాస్మిన్. తన నటనతో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించింది. అయితే తెలుగులో ఆమె చివరి చిత్రం 2013లో వచ్చిన ‘మోక్ష’. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాలలో నటించినా అంత యాక్టివ్ గా అయితే లేదు. జాతీయ అవార్డు కూడా గెలుచుకున్న మీరా జాస్మిన్ అంటే సినిమా… -
నీ మీద ప్రేమను మాటల్లో చెప్పలేను.. చిరు కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు తన 32 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. మెగా హీరో బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ వరుణ్ కి తమదైన రీతీలో విషెస్ తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వరుణ్ కి స్పెషల్ గా బర్త్ డే పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, తమ్ముడు పుట్టినరోజున ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ” హ్యాపీ బర్త్ డే చిన్న తమ్ముడు.. పొడుగ్గా… -
‘బిగ్ బాస్’ బ్యూటీ సిరికి కరోనా.. షన్ను పరిస్థితి ఏంటి..?
రోజురోజుకు కరోనా చాపకింద నీరులా పాకుతోంది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పాడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 5… -
ఊ అంటాం ఆంటీ.. ఊఊ అంటామా ఆంటీ..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పుష్ప’ ఐటెం సాంగ్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత, అల్లు అర్జున్ మాస్ స్టెప్పులతో అలరించిన ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా డాన్స్ లతో ఈ సాంగ్ ని ఊపేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు ఈ సాంగ్ కి చిందులు వేసి మెప్పించగా .. తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి కూడా ఈ హాట్ సాంగ్… -
అతడు నన్ను టార్చర్ చేశాడు- రష్మిక
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫిట్ నెస్ ఫ్రీక్ అందరికి తెలిసిందే. ఆమె అంత అందంగా ఉండటానికి కారణం నిత్యం రష్మిక జిమ్ లు, యోగాలు చేస్తుండటమే.. అయితే జిమ్ లో అమ్మడు ఎంత కష్టపడుతుందో ఆమె అప్పుడప్పుడు పెట్టె వీడియోలు చూస్తే తెలుస్తోంది. ఇక ఆమె ట్రైనర్ కులదీప్ సేథీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రేటిస్ కి ఆయనే ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రష్మిక, తన జిమ్… -
అచ్చ తెలుగు అందంలో సంక్రాంతి ముద్దుగుమ్మలు..
సంక్రాంతి.. తెలుగువారి అతిపెద్ద పండగ.. ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు.. పిండి వంటలు.. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో కనిపించే అమ్మాయిలు. ఇక ఈరోజు అమ్మాయిలందరూ ఎంతో పద్దతిగా చీరకట్టు.. బొట్టు పెట్టుకొని ముగ్గులు వేస్తూ దర్శనమిస్తారు. అయితే హీరోయిన్లు కూడా మేము మాత్రం తక్కువా అంటూ చీరకట్టులో దర్శనమిచ్చి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తారల చీరకట్టు తళుకులు ట్రెండింగ్ గా మారిపోయాయి. మరింకెందుకు ఆలస్యం ఈ సంక్రాతి ముద్దుగుమ్మలు..… -
మాజీ లవర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన కత్రినా.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేడు తన 56 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సల్మాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు చిరు , చరణ్, వెంకటేష్ లాంటి వారు సల్లు భాయ్ కి తమదైన రీతిలో విషెస్ తెలిపారు. తాజాగా మాజీ ప్రేయసి, కొత్త పెళ్లికూతురు కత్రినా, సల్మాన్ కి బర్త్ డే విషెస్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె సల్మాన్ ఫోటోను… -
బాయ్ ఫ్రెండ్ ని వదిలించుకొని పార్టీ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తన సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్లుగా కుర్ర హీరో రొహ్మాన్ తో రిలేషన్ లో ఉన్న ఈ భామ ఇటీవలే అతడితో తెగదెంపులు చేసుకుంది. మేము ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యాం .. ఫ్రెండ్స్ లానే ఉండిపోతున్నాం.. మా బంధం ఎప్పుడో తెగిపోయింది అంటూ అధికారికంగా బ్రేకప్ గురించి చెప్పేసిన సుస్మిత ప్రస్తుతం లైఫ్ ని సింగిల్ గా ఎంజాయ్ చేస్తోంది. రోజూ జిమ్ లో కష్టపడుతూ,…
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!