Home
Instagram Post
Instagram Post News
-
Satya Pal Malik: సీబీఐ ఛార్జిషీట్ అనంతరం.. క్షీణించిన జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ ఆరోగ్యం..
అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. -
Jayam Ravi: నెలకి 40 లక్షల భరణం వార్తలు.. స్టార్ హీరో భార్యకి కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది (2024)లో వీరి విడాకుల ప్రకటనతో మొదలైన ఈ వివాదం, సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా, చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశం ఇంటర్నెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, రవి… -
Vinesh Phogat: కోర్టు తీర్పుపై వినేష్ ఫోగట్ పోస్ట్ వైరల్..
Vinesh Phogat: ఒలింపిక్ పతకం సాధించాలన్న వినేష్ ఫోగట్ కల చెదిరిపోయింది. ఆమెకి కంబైన్డ్ రజత పతకాన్ని ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తిరస్కరించింది. దింతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఇప్పుడు మరికొన్ని దారులను అన్వేషిస్తోంది. అయితే సీఏఎస్ నిర్ణయం ఈ వ్యవహారానికి ఒక విధంగా ముగింపు పలికింది. ఈ కేసు మొత్తం దేశానికి, రెజ్లింగ్ ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. Gold Rate Today: పండగ వేళ పెరిగిన పసిడి..… -
Dubai Princess: దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన.. ట్రిపుల్ తలాక్ చెప్పిన షైకా మహ్రా
మొహర్రం పండుగ రోజున దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
Samantha : ఎప్పుడూ మీరు దానిని కోల్పోకండి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే గత ఏడాది శాకుంతలం ,ఖుషి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత ఆ తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే చాలా కాలం బ్రేక్ తర్వాత సమంత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తానే నిర్మాతగా “మా… -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూశారా? ఫ్యాన్స్ ఫిదా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన అంటే యువత పడి చచ్చిపోతారు.. పవన్ మాటే వేదం.. పవన్ బాటే సన్మార్గం అని చాలా మంది యువత భావిస్తారు.. ఒకవైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.. అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ తన అప్డేట్స్ ఇస్తున్న పవన్ ఈసారి ఇంస్టాగ్రామ్ లో ఆసక్తి కర పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్… -
Noida: దీని కోసం “ప్రాంక్” చేస్తారా..? పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఇన్‌స్టా పోస్ట్..
Noida: సోషల్ మీడియాలో స్టూడెంట్ పెట్టిన సూసైడ్ పోస్ట్ నోయిడా పోలీసులును పరుగెత్తించింది. బాలుడిని కాపాడేందుకు మొత్తం నోయిడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా సెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 10వ తరగతి విద్యార్థి పోస్ట్ "ఆత్మహత్య వీడియో"ని చూశారు. బాలుడిని రక్షించేందుకు, బాలుడు ఉన్న లొకేషన్ ట్రేస్ చేసేందుకు పోలీసులు ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుండి సహాయం తీసుకున్నారు. ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1.30 గంటలకు… -
MS Dhoni: రైతుగా మారిపోయిన ఎంఎస్ ధోనీ.. ట్రాక్టర్‌తో పొలం దున్నేస్తున్నాడుగా..
MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రైతుగా మారాడు. ట్రాక్టర్‌తో పొలం దున్నే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కొత్తది నేర్చుకోవడం మంచిదే కాని.. పని పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టిందంటూ క్యాప్షన్ పెట్టాడు. గ్రామీణ వాతావరణం, వ్యవసాయం అంటే ఎంతో ఇష్టపడే మహి ఖాళీ సమయాల్లో కర్షకుడి అవతారమొత్తుతున్నాడు. కడక్‌నాథ్, కోళ్ల వ్యాపారం కూడా చేస్తున్నారు ధోనీ.. అయితే, ఎంఎస్ ధోని సాధారణంగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు..… -
Tamannaah Bhatia: అబ్బాయిగా మారిపోయిన మిల్కీ బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్
మిల్కీబ్యూటీ తమన్నా అబ్బాయిలా మారిపోయింది.. హాట్ హాట్ డ్రెస్ ల్లో దర్శనమిచ్చే భామ సడెన్ గా ప్యాంటు షర్ట్ వేసింది.. మూతికి మీసం వచ్చేసింది.. ఇక షాకింగ్ ట్రాన్సపర్మేషన్ కి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. హాట్ బ్యూటీ తమన్నా ఏంటీ ఇలా మారిపోయింది అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా సినిమా కోసమే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తమన్నా నటించిన ఎఫ్ 3 చిత్రం విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం విదితమే. ఇక… -
Rashmika Mandanna: ప్రపంచానికి తెలియని రష్మిక ఈమెనట..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ షూటింగ్‌లకు అన్నింటికి గ్యాప్ ఇచ్చి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయింది. నిన్ననే ఎయిర్ పోర్టులో రష్మిక హడావిడిగా వెళ్తూ కనిపించింది. అయితే ఆమె ఎక్కడికి వెళ్తోంది అనేది తెలియలేదు.. ఎట్టకేలకు రష్మిక ఎక్కడికి వెళ్లింది అనేది ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంత హడావిడిగా తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్లినట్లు…
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!