Trudeau- Katy Perry: కెనడా మాజీ ప్రధాని ట్రూడో ప్రేమాయణం.. కన్ఫామ్ చేసిన అమెరికన్ సింగర్..
- జస్టిన్ ట్రూడో, కేటీ పెర్రీ రిలేషన్ అఫిషియల్..
- ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన పెర్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trudeau- Katy Perry: మాజీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. తాజాగా, పెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఇద్దరి మధ్య రిలేషన్‌ను ఉందని అధికారికంగా ప్రకటించింది. ట్రూడోతో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. ఇటీవల, ఇద్దరూ జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను పెర్రీ షేర్ చేసింది. ఒక ఫోటోలో ట్రూడో, పెర్రీలు సెల్ఫీకి ఫోజులు ఇచ్చారు. మరో పోస్టులో ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నట్లు ఉంది. ‘‘టోక్యో టైమ్స్ ఆన్ టూర్ అండ్ మోర్’’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
జపాన్ మాజీ ప్రధాని ఫ్యూమియో కిషిడా, అతడి భార్య యూకోలను పెర్రీ, ట్రూడోలు కలుసుకున్న తర్వాత, పెర్రీ నుంచి ఈ పోస్ట్ వచ్చింది. అంతకుముందు, కిషిడా ఎక్స్‌లో ట్రూడో పెర్రీని ట్రూడో భార్యగా పేర్కొన్నారు. ‘‘ కెనడా మాజీ ప్రధాని, ఆయన భాగస్వామి మమ్మల్ని కలిశారు. ట్రూడో ప్రధానిగా ఉన్నసమయంలో అనేక సమయాల్లో మేము కలుసుకున్నాము. జపాన్-కెనడా యాక్షన్ ప్లాన్ రూపొందించడంతో సహా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మేము ఇద్దరం పనిచేశాము. మేము ఇదే విధంగా స్నేహాన్ని కొనసాగించడం సంతోషంగా ఉంది’’ అని కిషిడా రాశారు. అక్టోబర్ 25న పారిస్‌లో పెర్రీ 41వ పుట్టిన రోజు సందర్భంగా ట్రూడోతో కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని అంతా భావిస్తూ వస్తున్నారు. తాజాగా, పెర్రీ ఇద్దరి ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?