Chiranjeevi Dedication for Dance Practice in Early Days: 22 సెప్టెంబర్ 2024న భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిమ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో ఆయన పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. 1978లో మెగాస్టార్ అరంగేట్రం చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22 కావడం గమనార్హం. మెగాస్టార్…
Sardar2 Shooting Update: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒక సినిమా తీసిన తరువాత ఆ సినిమా హిట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ లో కామన్ గ కనిపిస్తుంది. అలానే ఈ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ హీరో కార్తీ…
Market Mahalakshmi OTT: కేరింత మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో పార్వతీశం. అందులో తన యాస, భాషతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే ఆ మూవీ తరువాత వచ్చిన నేను నా బాయ్‌ఫ్రెండ్స్, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, భలే మంచి చౌకబేరమ్ తో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా పార్వతీశం కనిపించాడు. కానీ ఇవేవీ అతనికి గుర్తింపు ను తీసుకురాలేకపోయాయి. ఇక ఈ మధ్యనే ‘మార్కెట్…
Maa Kaal Teaser Out Now: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నా చిత్రం “మా కాళి” రైమా సేన్ మరియు ఐఎఎస్ అధికారిగా మారిన నటుడు అభిషేక్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ సినిమాని డైరెక్టర్ విజయ్ యెలకంటి తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు తీయాలి అంటే ఆ సినిమా చుట్టూ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని, రిలీజ్ ఆగిపోతుందని భయపడేవారు. కానీ…
Nikhil Siddharth’s The India House: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లేవల్లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి స్వయంభు.. రెండు కార్తికేయ 3.. మూడు ది ఇండియా హౌస్. స్వయంభు శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసే పని…
Rebeal Star Prabhas Breaks His Own Records: భారీ కలెక్షన్స్ తో నాలుగు రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ” బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజులో ఎంటర్ అయ్యింది. ఒకపక్క ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉండగా మరోపక్క థియేటర్స్ లో జనాలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా భారీ సంఖ్యలో కల్కి థియేటర్స్ కి ఎగబడుతున్నారు.…
Nandamuri Balakrishna Completing 50 years in the Film Industry; నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఎప్పుడూ ముందంజలో ఉంటారు. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్ తో బిజీగా ఉండి కూడా ఎంతోమందికి సేవలందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఇటీవల వరస మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డారు. అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా…
Rajinikanth Vettaiyan: 70ప్లస్ వయసులోనూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. చిన్న చిన్న స్టార్‌హీరోలే ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతుంటే.. సూపర్‌స్టార్ అయ్యుండి ఏడాది లోపే రెండు సినిమాలు విడుదల చేసి, మూడో సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో ‘జైలర్’గా చేసిన హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ‘వెట్టయన్’ సినిమా షూటింగ్‌ను కూడా ముగించారు. ఈ చిత్రన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పైన TJ…