Market Mahalakshmi OTT: ఓటీటీలోకి “మార్కెట్ మహాలక్ష్మి”.. స్ట్రీమింగ్ ఎక్కడఅంటే..?
- ఓటీటీలోకి "మార్కెట్ మహాలక్ష్మి"
- స్ట్రీమింగ్ ఎక్కడఅంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Market Mahalakshmi OTT: కేరింత మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో పార్వతీశం. అందులో తన యాస, భాషతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే ఆ మూవీ తరువాత వచ్చిన నేను నా బాయ్‌ఫ్రెండ్స్, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, భలే మంచి చౌకబేరమ్ తో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా పార్వతీశం కనిపించాడు. కానీ ఇవేవీ అతనికి గుర్తింపు ను తీసుకురాలేకపోయాయి. ఇక ఈ మధ్యనే ‘మార్కెట్ మహాలక్ష్మి’ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త అమ్మాయి ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటించింన ఈ చిత్రం ఏప్రిల్ నెలలో థియేటర్లలో రిలీజైంది. అయితే థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడేలేకపోయింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ‘మార్కెట్ మహాలక్ష్మి’ సినిమా నిన్న రాత్రి నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన మార్కెట్ మహాలక్ష్మి చిత్రంలో చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read:Mirzapur Season 3: మీర్జాపూర్ 3 వచ్చేసింది గురూ!
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ఇక మార్కెట్ మహాలక్ష్మి సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో పార్వతీశం సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. సొంతకాళ్లపై ఇండిపెండెంట్‌గా బతికే అమ్మాయి తనకు భార్యగా రావాలని కలలు కంటాడు. హీరో తండ్రి (కేదార్ శంకర్) మాత్రం కట్నం ఎక్కువగా ఇచ్చే పిల్లతోనే అతడి పెళ్లి జరిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్వతీశానికి ఓ రోజు కూరగాయల మార్కెట్‌లో మహాలక్ష్మి (ప్రణీకాన్వికా) కనబడుతుంది. కూరగాయలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకుకుంటుంది మహాలక్ష్మి. ఆమె తెగువ, ఆలోచనావిధానం నచ్చి తొలిచూపులోనే మహాలక్ష్మితో పార్వతీశం ప్రేమలో పడతాడు. మహాలక్ష్మినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సవుతాడు. మహాలక్ష్మి మాత్రం అతడి ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తుంది. మరి మహాలక్ష్మి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటి..! హీరో తండ్రి తన ప్రేమను అంగీకరించాడా..? లేదా ! అన్నది తెలుసుకోవాలంటే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?