Prabhas: తన రికార్డులను తనే బ్రేక్ చేస్తున్న ప్రభాస్.. తాజాగా మరో రికార్డు బ్రేక్..?
- తన రికార్డులను తనే బ్రేక్ చేస్తున్న ప్రభాస్
- తాజాగా మరో రికార్డుకు చేరువగా ప్రభాస్
- తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి సాలిడ్ రాంపెజ్ చూపెడుతున్న కల్కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rebeal Star Prabhas Breaks His Own Records: భారీ కలెక్షన్స్ తో నాలుగు రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ” బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజులో ఎంటర్ అయ్యింది. ఒకపక్క ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉండగా మరోపక్క థియేటర్స్ లో జనాలు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా భారీ సంఖ్యలో కల్కి థియేటర్స్ కి ఎగబడుతున్నారు. దాంతో బుక్ మై షోలో గంట గంటకి టికెట్ సేల్స్ లో సెన్సేషనల్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా సినిమా డే3తో పోల్చితే డే4 సూపర్బ్ ట్రెండ్ ను కొనసాగించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగో రోజు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి సాలిడ్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా మూడో రోజుతో పోల్చితే నైజాంలో 4వ రోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇదే కొనసాగితే లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు కల్కి సృష్టించడం ఖాయం అనిపిస్తుంది.
Also Read: Kalki 2898 AD: విదేశాల్లో కూడా రికార్డులు తిరగరాస్తున్న “కల్కి 2898 ఏడీ”
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
మరొక పక్క ప్రభాస్ తన రెకార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో మొదటిసారి రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరాడు. బాహుబలి అనంతరం వచ్చిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. ఇందులో బాహుబలి 2 తప్పితే.. మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్‌లో 500-600 కోట్లు సాధించాయి. కల్కి 2898 ఏడీ మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే.. రూ.500 కోట్ల మార్క్‌ను దాటాడు. ఇప్పుడు ప్రభాస్ మరొక రికార్డు పైన కన్ను వేసాడు. ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సలార్ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ కేవలం వారం రోజుల్లో బ్రేక్ చేయబోతున్నాడు. ప్రస్తుతం నాలుగో రోజాల్లో 500 కోట్లు క్రాస్ చేసిన కల్కి ఈ వారం గడిచే సరికి సలార్ కలెక్షన్స్ దాటేయనుంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?