ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(73) ఆదివారం కన్నుమూశారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు
Ajay Arasada: వైజాగ్‌లో పుట్టి, గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారని, అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని.. అలా మ్యూజిక్ పై ఆసక్తి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా సంగీతాన్ని అందించిన…
వీఐపీల సైరన్‌లకు కేంద్రం స్వస్థి పలకాలని భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న వీఐపీల సైరన్ మూలంగా శబ్ధ కాలుష్యం ఎక్కువగా అవుతోందని.. అందుకే వాటి స్థానంలో కొత్త సౌండ్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.