Home
Indian Cricket News
Indian Cricket News News
-
Team India: టీమిండియా డేంజర్ ప్లేయర్ తండ్రికి స్టేజ్–4 క్యాన్సర్.. వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటికి పయనం!
Team India: టీమిండియాకు క్లిష్ట పరిస్థితుల్లో బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రింకూ అకస్మాత్తుగా వరల్డ్ కప్ టోర్నీ నుంచి తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రింకూ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిన్న(మంగళవారం) పరిస్థితి విషమించడంతో రింకూ టోర్నీ నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే.. రింకూ తండ్రి స్టేజ్–4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబానికి అండగా నిలవాలని భావించిన రింకూ… -
Gautam Gambhir: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2026లో గంభీర్ కొత్త టీమ్‌కి మారబోతున్నాడా?
Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్‌తో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఐపీఎల్ 2026లో గంభీర్ కేకేఆర్ జట్టు నుంచి విడిపోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గంభీర్ 2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలో రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త ఓనర్స్ రాబోతున్నారని, వారు గంభీర్‌ను… -
Team India: టీ20 వరల్డ్‌కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. డీఎప్సీ ఎంట్రీకి లైన్ క్లియర్
Team India: టీ20 వరల్డ్‌కప్ 2026 ఈరోజు ( ఫిబ్రవరి 7న) ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. -
Yuvraj Singh: “నాకు సపోర్ట్, రెస్పెక్ట్ రెండూ లేవు”.. రిటైర్మెంట్కు అసలు కారణాన్ని వెల్లడించిన యువరాజ్
Yuvraj Singh: యువరాజ్ సింగ్ పేరు వినగానే భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు ఒక ఫైటర్ కనిపిస్తాడు. మైదానంలో ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, మ్యాచ్‌ల్లో పెద్ద షాట్లకు యువరాజ్ ప్రసిద్ధి. కానీ ఆ హీరో వెనక దాగి ఉన్న బాధ, ఒంటరితనం, మౌన పోరాటం గురించి చాలా మందికి తెలియదు. తాజాగా సానియా మీర్జాతో ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ తన మనసులోని మాటలను తొలిసారి ఓపెన్ అయ్యాడు. 2019లో వన్డే వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలోనే… -
Jacob Martin : ఫుల్లుగా తాగి కారుతో క్రికెటర్ బీభత్సం.. అరెస్ట్ చేసిన పోలీసులు
Jacob Martin : భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను ఈ రోజు వడోదరలో అరెస్టు చేశారు. మద్యం మత్తులో మూడు వాహనాలను ఢీకొట్టినందుకు ఈ మాజీ బ్యాట్స్‌మన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నివేదికల ప్రకారం.. మార్టిన్ అకోటా ప్రాంతంలో తెల్లవారుజామున 2:30 గంటలకు మద్యం మత్తులో తన కారుపై నియంత్రణ కోల్పోయి, ఒక ఇంటి బయట ఆగి ఉన్న మూడు SUV లను ఢీకొట్టాడు. దీంతో మార్టిన్‌పై కేసు నమోదైంది. మద్యం తాగి వాహనం… -
Abhishek Sharma: వరల్డ్ కప్‌లో ప్రత్యర్థులకు అతడే ముప్పు.. అభిషేక్‌పై రవిశాస్త్రి ప్రశంసలు
Abhishek Sharma: మరో రెండు వారాల్లో 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా, హోస్ట్‌గా టీమిండియా మరోసారి ట్రోఫీని దక్కించుకునేందుకు బరిలోకి దిగుతుంది. -
Gautam Gambhir: ‘నేను నా సొంత జట్టుతోనే పోటీ పడుతున్నా’.. వివాదంగా మారిన గౌతమ్ గంభీర్ పోస్ట్..
Gautam Gambhir: భారత క్రికెట్లో ఒక చిన్న సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకు ఎలా దారి తీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ఇటీవల భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను బహిరంగంగా ప్రశంసించారు. భారత ప్రధాని తర్వాత దేశంలో అత్యంత కఠినమైన పని ఏదైనా ఉందంటే అది భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతేనని థరూర్ వ్యాఖ్యానించారు. రోజూ… -
Gambhir Haaye Haaye: కివీస్ చేతిలో భారత్ సిరీస్ ఓటమి.. గంభీర్‌పై స్టేడియంలో ఫ్యాన్స్ ఫైర్.. కోహ్లీ లుక్స్ వైరల్
Gambhir Haaye Haaye: భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ 2-1తో అతిథి జట్టు న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్, ఆ తర్వాత రెండు, మూడో వన్డేల్లో వరుసగా పరాజయాలు పాలవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది. -
Virat Kohli: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులన్నీ అమ్మకే ఇస్తా.. విరాట్ భావోద్వేగం..!
Virat Kohli: వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. 301 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ అద్భుత… -
IND vs NZ 1st ODI: సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేస్తే ఆ కిక్కే వేరప్ప.. రసవత్త పోరులో భారత్ విజయం
IND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరుపున డారిల్ మిచెల్…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!