Team India: వరుసగా 20 ఓటముల తర్వాత టీమిండియాకు విజయం.. ఎందులోనో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: వరుసగా 20 వన్డే టాస్‌లు ఓడిపోయిన తర్వాత టీమిండియాకు కనీసం విశాఖపట్నంలోనైనా అదృష్టం కలిసి రావాలని క్రికెట్ ప్రేమికులు ప్రార్థించారు. అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ చివరకు క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన వార్తను పొందారు. విశేషం ఏమిటంటే.. వరుసగా 20 వన్డే టాస్‌లు ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
READ ALSO: The Raja Saab : ది రాజా సాబ్ OTT డీల్ ఫైనల్.. రికార్డు ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ!
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
శుభ్‌మాన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా తొలగించిన తర్వాత కూడా భారత్‌కు టాస్ ఓటములు తప్పలేదు. కొత్త కెప్టెన్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఫస్ట్ రాంచీలో టాస్ ఓడిపోయాడు, ఆ తర్వాత రాయ్‌పూర్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ ఓటములకు ముగింపు పలుకుతూ టీమిండియా టాస్ గెలిచింది. నిజానికి మొదటి రెండు మ్యాచ్‌లలో కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్ తన ఎడమ చేతితో నాణేన్ని విసిరాడు, కానీ ఈ మ్యాచ్‌లో ఆయన తన కుడి చేతితో నాణేన్ని ఫ్లిక్ చేశాడు. సరిగ్గా 20 మ్యాచ్‌ల తర్వాత టీమిండియా టాస్ గెలిచింది. వాస్తవానికి రాయ్‌పూర్‌లో జరిగిన గత మ్యాచ్‌లోనే భారత్ టాస్ గెలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఫలితం ప్రతికూలంగా రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో టాస్ ఓడిన తర్వాత, మూడో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టీమిండియా వరుసగా 20 టాస్ ఓటములకు ముగింపు పలికాడు. గత రెండు మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది.
READ ALSO: Health Risks of Tea Bags: టీ బ్యాగులను వేడి నీటిలో ముంచి తాగుతున్నారా.. అయితే జాగ్రత్త
Mood when you finally win a toss! 😅
2️⃣1️⃣st time lucky 🪙
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFirstBank | @klrahul pic.twitter.com/bA0CqUFNvO
— BCCI (@BCCI) December 6, 2025
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!