Home
Indian Cricket News
Indian Cricket News News
-
Virat Kohli: సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 25 పరుగులు పూర్తి చేసిన వెంటనే ఈ స్టార్ తన అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచి నయా చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (624) ఈ ఘనతను సాధించాడు. విరాట్ 309 వన్డే మ్యాచ్‌లలో 14,600… -
Rohit Sharma: హిట్ మ్యాన్ ఖాతాలో వరల్డ్ రికార్డు..
Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ODIలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రెండు సిక్సర్లు కొట్టి, క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ODI క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ODIలలో ఓపెనర్‌గా క్రిస్ గేల్ మొత్తం 328 సిక్సర్లు (274 ఇన్నింగ్స్‌లలో) కొట్టాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ ఈ రికార్డును… -
Team India Test Coach: టీమిండియా టెస్ట్ జట్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..?
Team India Test Coach: గౌతమ్ గంభీర్ 2024లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీ20, వన్డే ఫార్మాట్లలో జట్టు ఆశాజనక విజయాలు సాధించినప్పటికీ.. టెస్టు క్రికెట్లో మాత్రం గంభీర్ హయాంలో భారత్‌కు నిరాశే మిగిలింది. -
Krishnappa Gowtham Retirement: అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఐపీఎల్ సంచలనం..
Krishnappa Gowtham Retirement: ఐపీఎల్ సంచలనం కృష్ణప్ప గౌతమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.. 14 ఏళ్ల కెరీర్ తర్వాత కృష్ణప్ప గౌతమ్ భారత దేశవాళీ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశారు.. కర్ణాటకకు చెందిన దిగ్గజ ఆల్ రౌండర్ అయిన కృష్ణప్ప గౌతమ్, అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.. దీంతో, భారత దేశీయ క్రికెట్లో 14 సంవత్సరాల కెరీర్‌కు ముగింపు పలికినట్టు అయ్యింది.. తన శక్తివంతమైన లోయర్-ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు నమ్మకమైన ఆఫ్-స్పిన్‌కు పేరుగాంచారు.. రంజీ… -
India T20 World Cup Squad: టీం నుంచి గిల్, జితేష్ ఔట్.. టీమిండియాకు నష్టమా లేదా వ్యూహాత్మకమా?
India T20 World Cup Squad: భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించిన వెంటనే పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, జితేష్ శర్మలను జట్టులోకి తీసుకోకపోవడం వార్తల్లో నిలిచింది. సెలెక్టర్లు వ్యక్తిగతం కంటే జట్టు అవసరాలు, వ్యూహాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఒకవైపు స్పష్టమైన ఆలోచనగా కనిపిస్తుంది. మరోవైపు జట్టు ప్లానింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయనే భావనను కూడా కలిగిస్తోంది. టెస్ట్, వన్డే కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోవడం పెద్ద… -
Hardik Pandya: నువ్వు సూపర్ బ్రో.. మంచి మనసు చాటుకున్న హార్దిక్..
Hardik Pandya Wins Hearts: దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్‌లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన ఆటతోనే కాదు.. తన మంచి మనసుతోనూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మ్యాచ్ సమయంలో హార్దిక్ కొట్టిన భారీ సిక్సుల్లో ఒకటి కెమెరామెన్‌ను తాకింది. దీంతో మ్యాచ్ చివరి బంతి పూర్తవగానే హార్దిక్ వెంటనే అక్కడికి వెళ్లి కెమెరామెన్ పరిస్థితి తెలుసుకున్నాడు. ఓదార్చుతూ ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. అంతేకాదు, బంతి తగిలిన ఎడమ భుజంపై ఐస్ ప్యాక్ పెట్టి స్వయంగా… -
Suryakumar Yadav: సూర్యకుమార్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి.. స్ట్రైక్ రేట్ దారుణంగా ఉంది..
Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ప్రస్తుతం పెద్ద ఆందోళనగా మారింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో సూర్య కేవలం 29 పరుగులే చేశాడు. -
Akhilesh Yadav: లక్నోలో మ్యాచ్ రద్దుకు బీజేపీనే కారణం.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..
Akhilesh Yadav: లక్నోలో జరగాల్సిన భారత్- దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడంపై యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పెరిగిన కాలుష్యం ఇప్పుడు లక్నోకు కూడా చేరింది.. అందుకే ఈ మ్యాచ్ జరగలేదన్నారు. -
Suryakumar Yadav: నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు.. అవుట్ ఆఫ్ రన్స్ మాత్రమే.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Suryakumar Yadav: మ్యాచ్ ఏదైనా, మైదానం ఎక్కడైనా, ప్రత్యర్థి ఎవరిదైనా.. ఈ ఏడాది మాత్రం టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి పరుగులు రాబట్టడానికి తెగ కష్టపడుతున్నాడు. అయినప్పటికీ తన ప్రదర్శన పై నమ్మకంగా ఉన్నాడు టీమిండియా కెప్టెన్. తాను అవుట్ అఫ్ ఫామ్‌గా అంటే వినడానికి మాత్రం అతను సిద్ధంగా లేడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మరి… -
Shubman Gill Dropped: గిల్‌ను టీ20 జట్టు నుంచి తొలగించాలి.. గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం..
Shubman Gill Dropped: టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానం గురించి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని సూచించారు.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!