ప్రస్తుతం దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. అందులో టమోటా ధరలు బంగారం తో పోటి పడుతూ.. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి.. ఈ మేరకు టమోటాల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న బెంగుళూరు లో పొలంలో 2 వేల కేజిల టమోటాలను దొంగతనం జరిగిన ఘటన మరవ ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. నేపాల్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల టమోటాలను కస్టమ్స్ అధికారులు విడుదల చేసిన పరిస్థితులపై విచారణకు…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Mumbai Players Rohit, Shaw, Iyer and Jaiswal Scored Hundred in Test Debut: అంతర్జాతీయ క్రికెట్‌కు ‘టెస్ట్ క్రికెట్’ వెన్నెముకగా పేరుగాంచింది. ఈ ఏడాదితో టెస్టు క్రికెట్‌కు 144 ఏళ్లు పూర్తయ్యాయి. మార్చి 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఓ ఆటగాడిలోని ప్రతిభ టెస్ట్ క్రికెట్లో మాత్రమే బయటపడుతుంది. అందుకే ప్రతి ప్లేయర్ సాంప్రదాయ క్రికెట్ ఆడాలని కోరుకుంటారు. అంతేకాదు అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేయాలని కూడా…
Virat Kohli broke Virender Sehwag record of 8503 runs in Test cricket: రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 5లోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌ను అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 24 పరుగుల వద్ద ఈ ఫీట్ అందుకున్నాడు. కింగ్…
Virat Kohli Funny Celebrations Goes Viral After Taking 81 Balls To Hit First Boundary: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, మైదానం ఎలాంటిదైనా.. విరాట్ క్రీజులో ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. విరాట్ సిక్స్‌ల కన్నా ఎక్కువగా బౌండరీల ద్వారానే పరుగులు రాబడతాడు. ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని అవలీలగా తరలిస్తాడు. అలాంటి కోహ్లీ తాజాగా విండీస్‌తో జరుగుతున్న…
Yashasvi Jaiswal Needs 57 Runs to Creates History in Indian Cricket: విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగిన యశస్వి.. ఇప్పటికే సెంచరీ చేసి చేశాడు. 350 బంతుల్లో 14 ఫోర్లుతో 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీనియర్ ప్లేయర్ రోహిత్ అండగా నిలుస్తూ భారత స్కోరు బోర్డును పరుగులు…
West Indies vs India 1st Test Day 2 Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ (143 బ్యాటింగ్; 350 బంతుల్లో 14 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో టీమిండియా పట్టుబిగించింది. రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్…