భారతదేశంపై అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం పరిష్కారం కాకుండా భారతదేశం ఆజ్యం పోస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంపై ట్రంప్ సుంకాలు విధించడాన్ని అమెరికా అగ్ర ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత తెలివి తక్కువ చర్యగా పేర్కొన్నారు.
INDIA: చాలామంది వారి ఇళ్లలో పిల్ల పుట్టకముందే వారికి పెట్టబోయే పేర్లను కుటుంబ సభ్యులు అందరూ ఆలోచించడం సహజం. ఎందుకంటే,ఆ పేరు జీవితాంతం వారికి గుర్తింపుగా ఉంటుంది. కానీ, ఒక తల్లి తన కూతురికి ఒక దేశం పేరునే పెట్టింది అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది కదా.. అవును ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఆ వీడియో ఏంటి? అందులో ఏముందో చూసేద్దామా.. సదరు వీడియోలో ఓ ముద్దుల…