Home
India
India News
-
PM Modi: నేటి నుంచి 2 రోజులు ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన.. కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోడీ ఈరోజు ఇజ్రాయెల్ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. నేటి నుంచి రెండు రోజులు ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటించనున్నారు. -
T20 World Cup Fastest Fifties: టీ20 వరల్డ్‌కప్‌లలో ‘యువరాజ్’ సింగ్.. ఆల్ టీమ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్ ఇదే!
T20 World Cup Fastest Fifties List: టీ20 ప్రపంచకప్ 2026లో కరీబియన్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మయర్ సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. సూపర్-8లో భాగంగా సోమవారం ముంబైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. దాంతో టీ20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హెట్మయర్ దూకుడు ఇన్నింగ్స్ కారణంగా వెస్టిండీస్ జట్టు భారీ తేడాతో గెలిచి.. గ్రూప్-1 నుంచి… -
PRAHAAR: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ‘ప్రహార్’ విధానాన్ని ఆవిష్కరించిన కేంద్రం
దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీని నిర్మూలనకు కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని ప్రారంభించింది. ‘ప్రహార్’ పేరుతో హోం మంత్రిత్వ శాఖ కొత్త ఆవిష్కరణ చేసింది. -
Pakistan: మరింత పేదరికంలోకి పాకిస్థాన్.. వెలుగులోకి సర్వే
దక్షిణాసియాలో అన్ని దేశాలు అభివృద్ధిలోకి పరుగులు పెడుతుంటే పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం మరింత పేదరికంలోకి వెళ్తోందని తాజా గణాంకాలను బట్టి అర్థమవుతోంది. పాకిస్థాన్‌లో పేదరికం 6 సంవత్సరాల్లో 7 శాతం పెరిగినట్లుగా తాజా సర్వేలను బట్టి వెల్లడవుతోంది. -
Team Rankings: సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?
2026 T20 WC Super 8 Team Rankings: టీ20 ప్రపంచకప్ 2026లో లీగ్ దశ ముగిసింది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సూపర్-8కు చేరాయి. మ్యాచులు శనివారం (ఫిబ్రవరి 21) నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8కు చేరిన జట్లపై అభిమానులు, నిపుణులు తమ తమ అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ విశ్లేషణ ప్రకారం.. లీగ్ రౌండ్ దశ ప్రదర్శన ఆధారంగా జట్ల ర్యాంకింగ్ ఆసక్తికరంగా… -
2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!
2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్‌ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్‌లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్,… -
Team India History: ఏకంగా 40 విజయాలు.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర!
Team India Creates All-Time Records List in T20 World Cups: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌లలో 40 విజయాల మార్క్‌ను అందుకున్న తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌పై విజయంతో ఈ రికార్డు భారత్ ఖాతాలో చేరింది. మెగా టోర్నీలో మొత్తం 56 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 40 విజయాలు సాధించింది. స్థిరమైన ప్రదర్శన, బలమైన బ్యాటింగ్ లైనప్, కచ్చితమైన… -
ICC-India: భారత్‌కు బిగ్ షాక్.. ఇకపై ఐసీసీ టోర్నీలు ఇండియాలో లేనట్టే?
ICC May Shift 2029 Champions Trophy and 2031 World Cup from India: క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ టోర్నీల నిర్వహణపై కీలక ఆలోచనలు చేస్తోందని సమాచారం. ముఖ్యంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2029, వన్డే ప్రపంచ కప్ 2031 ఆతిథ్య హక్కులను భారత్‌కు ఇవ్వకుండా.. వేరే దేశానికి మార్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాకు ఐసీసీ… -
Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మారకపోతే వాళ్లకే నష్టం.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్.. ఎమ్మెల్యే లు మారకపోతే వారికే నష్టం.. అంటూ మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో.. ఎమ్మెల్యేలకు కఠినమైన హెచ్చరికలు ఇచ్చారు చంద్రబాబు.. ఎమ్మెల్యేలు మారకపోతే వారికి నష్టం మాత్రమే వస్తుందని, తన వ్యక్తిగత విధానంలో ఎట్టి పరిస్థితుల్లో నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 9 ప్యారామీటర్లలో సర్వే చేయించి, ఫలితాలను సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేలకు… -
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఆన్లైన్లో పెసర పప్పు ధరపై ఫిర్యాదు.. రూ.5 లక్షలు మాయం.. కాకినాడలో ఆన్లైన్లో కొనుగోలు చేసిన పెసర పప్పు ధర ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి లక్షలాది రూపాయాలు మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి హనుమంతరావు ఆన్లైన్ యాప్‌లో పెసరపప్పు ఆర్డర్ చేశారు. ఆర్డర్ సమయంలో ధర రూ.53గా చూపించగా, డెలివరీ సమయంలో బిల్లులో…
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!