వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు రెండు మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు మంచి స్కోరు సాధించింది.
Satwiksairaj Says My Goal is to win a medal in Olympics: చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2023లో మెడల్స్ సాధించిన బాడ్మింటన్ ప్లేయర్స్‌ని కోచ్ పుల్లెల గోపీచంద్ సన్మానించారు. గచ్చిబౌలి బ్యాడ్మింటన్ అకాడమీలో సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్‌లను ఘనంగా సన్మానించారు. భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు షట్లర్ ప్రణయ్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన విషయం…
Israel War: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు భీకరదాడికి పాల్పడ్డారు. బలమైన సైన్యం, టెక్నాలజీ, మెస్సాద్ వంటి ఇంటెలిజెన్స్ సంస్థ ఉన్నప్పటికీ.. ఇలాంటి దాడిని ఊహించలేకపోయింది. అంత పకడ్భందీగా హమాస్ గాజా నుంచి కేవలం నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించింది.
Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిన్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారతదేశాన్ని, ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదుల దాడిని పోలుస్తూ, ప్రధాని మోడీ ఈ దాడి నుంచి నేర్చుకోవాలని బెదిరించాడు. ఇలాంటి దాడి రాకుండా చూసుకోవాలంటూ బీరాలు పలికాడు.
PM Modi:ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూతో భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌కాల్ లో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని నరేంద్రమోడీ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Ruturaj Gaikwad or Yashasvi Jaiswal to Join in India Squad for World Cup 2023:గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో గిల్ ఆస్పత్రిలో చేరాడట. అయితే ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని తాజాగా తెలుస్తోంది. కనీసం వారం రోజుల పాటు గిల్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు…
KL Rahul Rect on Shower during IND vs AUS Match: ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీపింగ్ చేసి అలసిపోయిన తనకు భారత్ బ్యాటింగ్ సమయంలో స్నానం చేసే టైమ్ కూడా దొరకలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత్‌కు ప్రపంచకప్ అందించడమే తన కల అని పేర్కొన్నాడు. తన ప్రదర్శన పేలవంగా ఏమీ లేకపోయినా జనం తనను విమర్శించినప్పుడు బాధపడ్డానని రాహుల్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా…
India Batter Shubman Gill Hospitalised In Chennai with Dengue: భారత అభిమానులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తోంది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో గిల్ చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడట. ప్లేట్లెట్స్ స్వల్పంగా తగ్గినట్టు తెలుస్తోంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు మాత్రమే కాదు.. దాయాది పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడం…
ఈనెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం హైసెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ పోలీసులు, ఎన్ఎస్జి, ఆర్ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
Gold Mines in India: భారతదేశంలో బంగారం వినియోగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం సామాన్యులు వేల టన్నుల బంగారాన్ని కొంటారు. ఈ భారీ డిమాండ్‌ను తీర్చడానికి భారత్ బయటి నుండి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి.