Union Budget 2025: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి స్టార్ట్ కానున్నాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Post Office Savings Account: తక్కువ పెట్టుబడితో ఎక్కువ వడ్డీ రేట్లు పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మంచి ఆప్షన్. ఈ అకౌంట్ సేవింగ్స్ (savings) పరంగా మాత్రమే కాకుండా, బ్యాంకింగ్ ద్వారా మొత్తం పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఎక్కువ వడ్డీ పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో, సేవింగ్స్ అకౌంట్ ప్రతి వ్యక్తికి అవసరమైపోయింది. బ్యాంకింగ్ సేవల నుండి ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవడానికి, అనేక పనులు నిర్వహణకు సేవింగ్స్ అకౌంట్ లేకుండా పూర్తి కావు. కాబట్టి కేవలం…
టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు.. టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం రావటం జరిగింది. మొదటి ప్రయారిటీ గంజాయిని అరికట్టాం.. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండటంతో…
Ind vs Eng 3rd T20: టీమిండియా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్లో 2-0తో భారత జట్టు ముందంజలో ఉంది. ఈరోజు జనవరి 28) రాజ్కోట్ వేదికగా బట్లర్ సేనతో జరుగబోయే మూడో టీ20లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.