Ind vs Pak : పిచ్ రెడీ అయింది. ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఎప్పుడు వస్తారో అని వెయిట్ చేస్తున్నారు.
IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 14వ తేదీ శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
Ind vs Pak: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను క్రికెట్లో అతిపెద్ద మ్యాచ్ అని పిలుస్తారు. లక్షలాది మంది దీనిని చూస్తున్నారు. విజయాల్లో భారీ సంబరాలు, పరాజయాల్లో ఆటగాళ్లపై విమర్శలు కామన్.
Gautam Gambhir Says Jasprit Bumrah is dangerous Pacer than Shaheen Afridi: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు మెగా సమరం జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే భారత్ బ్యాటింగ్, పాకిస్తాన్ బౌలింగ్ మధ్య సమరం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో…
Boycott indo pak match trending in Twitter Ahead Of IND vs PAK Match: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023లో హైఓల్టేజ్ మ్యాచ్ మరో కొన్ని గంటల్లో జరగనుంది. శనివారం (అక్టోబరు 14) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో.. ఐసీసీ…
India Playing XI vs Pakistan in ICC Cricket World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023ని భారత్ ఘనంగా ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో పసికూన అఫ్గానిస్తాన్నుపై భారీ విజయం సాధించింది. ఇక భారత్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాయాది పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మెగా టోర్నీలో అసలు సిసలు పోరైన ఇండో-పాక్ మ్యాచ్…
Fans Book Hospital Beds for India vs Pakistan Match in Ahmedabad: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం (అక్టోబరు 14)న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగా మ్యాచ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. మ్యాచ్‌కు…
Huge security for India vs Pakistan Match in ICC ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియంకు లక్ష మందికి పైగా ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి వస్తారని బీసీసీఐ అంచనా వేస్తోంది. దాంతో…
Shubman Gill join Indian Team in Ahmedabad: భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగీ జ్వరం బారిన పడిన విషయం తెలిసిందే. డెంగీ కారణంగా గిల్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా అతడిని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో బీసీసీఐ చేర్పించింది. గత ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జి అయ్యాడు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న గిల్.. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. గిల్ ఇప్పటికే ప్రపంచకప్ 2023లో…
India Batting Coach Vikram Rathour Gives Health Update on Shubman Gill: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ‘డెంగ్యూ’ బారిన పడిన విషయం తెలిసిందే. గిల్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో.. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో బీసీసీఐ వైద్య బృదం చేర్పించింది. ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జి అయ్యాడు. డెంగ్యూ కారణంగా ఈరోజు అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తెలిపింది. అయితే…