Champions Trophy 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి
- పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్
- గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగిన ఫఖర్ జమాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవి చూసింది. మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బ్యాటర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఆదివారం భారత్‌తో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్లలేదు. ఫఖర్‌కు చాతీ కండరాల నొప్పి రావడంతో ఈ మ్యాచ్‌లో ఆడలేకపోతున్నాడు. అతని స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Read Also: Aadi Srinivas : బీఆర్‌ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుంది
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. చాలా సమయం ఆయన ఫీల్డింగ్ చేయలేదు. అయినప్పటికీ.. 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేసిన ఫఖర్ 41 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మరోవైపు.. పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ సామ్ అయూబ్ కూడా ఈ ట్రోఫీ ఆడటం లేదు. దీంతో, పాకిస్తాన్ జట్టు ఇద్దరు ప్రధాన ఆటగాళ్లను కోల్పోయింది. పాకిస్తాన్ జట్టుకు గాయాలు పెద్ద సమస్యగా మారాయి.
Read Also: Cockroach in Mutton Soup : మటన్ సూప్ ఆర్డర్ చేస్తే.. బొద్దింక సూప్ వచ్చిందేంటీ..?
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ సమయంలో ఫఖర్ జమాన్ భారత్ ను ఓడించి పాకిస్తాన్ జట్టుకు టైటిల్ గెలిపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఫఖర్ 106 బంతుల్లో 114 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఆధారంగా పాకిస్తాన్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ కు ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫఖర్ జమాన్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ జట్టుకు టైటిల్ గెలుచుకుంది. అయితే.. ఇప్పుడు అతనికి గాయం కారణంగా పాకిస్తాన్ జట్టు ఆందోళనలో ఉంది.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!