Amitabh Bachchan, Rajinikanth and Sachin will attend IND vs PAK Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. నేడు (అక్టోబర్ 11) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ…
BCCI clears air on India to don orange jersey for showdown clash with Pakistan: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత్…
World Cup 2023: ప్రపంచకప్ టోర్నీ ప్రారంభమైంది. ఈరోజు చెన్నైలో భారత్-ఆస్ట్రేలియా మధ్య బిగ్ మ్యాచ్ జరుగుతోంది. నేటి మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం కానుంది. దీని తర్వాత భారత్ తదుపరి మ్యాచ్ అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో జరగనుంది.
Vande Bharat Trains for IND vs PAK Match: భారత గడ్డపై గురువారం వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. భారత్ అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి.…
ICC World Cup 2023: ఇండియా వేదికగా ఐసీసీ ప్రపంచకప్ 2023 క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. అందరి కళ్లు అహ్మదాబాద్ లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచు ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పన్నూపై అహ్మదాబాద్ పోలీసులు పన్నూపై ఎ
India vs Pakistan will not play Final in Asia Cup: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు నేడు తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్‌కి చేరుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. సూపర్-4 రౌండ్లో పాకిస్తాన్, శ్రీలంకపై గెలిచిన భారత్.. ఇప్పటికే టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. నేటి పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌లో గెలిచిన జట్టు…
Asia cup 2023: ఇండియా క్రికెట్ టీం ఆసియా కప్ లో తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో కూడా మ్యాజిక్ చేసింది. పాకిస్తాన్ మ్యాచ్‌తో ఎంత మజా వచ్చిందో.. శ్రీలంకతో లోస్కోరింగ్ మ్యాచులో అంతకన్నా ఎక్కువ మజా వచ్చిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
Kuldeep Yadav React on 5 Wicket Haul vs Pakistan: ఆసియా కప్ 2023 సూపర్ -4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. 357 పరుగుల లక్ష ఛేదనలో పాక్ 128 పరుగులకే పరిమితమైంది. దాంతో భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో బలమైన పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేయడంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ 8 ఓవర్లలో…
Pakistan Player Agha Salman to miss Sri Lanka Match: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ దాయాది పాకిస్తాన్ జట్టుకి ఏ మాత్రం కలిసి రాలేదు. వరుస గాయాలు ఆ జట్టుని వెంటాడుతున్నాయి. టీమిండియా బ్యాటింగ్ సమయంలో పాక్ స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షా గాయపడి ఆటకు దూరం అయ్యారు. ఇక పాక్ బ్యాటింగ్ సమయంలో ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ గాయపడ్డాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా…
Rain Threat to IND vs SL Super Four Match in Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. మరో కీలక సమయానికి సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో నేడు రోహిత్ సేన తలపడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్…