Asia Cup 2025 India Squad Analysis: ఆసియా కప్ 2025లో పోటీపడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగగా.. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ ఎంట్రీతో ఏడాది కాలంగా సూర్యకు డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్‌కు నిరాశ తప్పలేదు. బ్యాటింగ్‌ను మాత్రమే కాకుండా.. బౌలింగ్‌ను కూడా బలంగా ఉండేలా ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాదు ఆసియా కప్ కోసం…
బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది.
Adidas unveiled Team India New Jersey ahead of T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టును బీసీసీఐ గత వారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2007 తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని…
Aakash Chopra React on Team India Players Form in IPL 2024: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. 2007లో టీ20 ప్రపంచకప్ అందుకున్న భారత్.. అనంతరం ఫైనల్ కూడా చేరుకోలేదు. దాంతో ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని పటిష్ట జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రపంచకప్ భారత జట్టుపై…
Aakash Chopra Tweet Goes Viral on Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టును ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాజీలు, ఫాన్స్ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు…
Danish Kaneria React on Rinku Singh’s T20 World Cup 2024 Snub: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్‌ను టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. రింకూ 15 మంది జట్టులో లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. పెద్దగా ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యా స్థానంలో రింకును తీసుకుంటే బాగుండేదన్నాడు. శివమ్ దూబెను తీసుకోవడం మంచి నిర్ణయం అని…
Jasprit Bumrah Needs Rested For T20 World Cup Said Wasim Jaffer: ఐపీఎల్ 2024లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి.. ఏకంగా 8 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో ఉంచుకుని.. ముంబై…
Sourav Ganguly On Rinku Singh T20 World Cup 2024 Snub: టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ప్రకటించిన భారత జట్టు గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన జట్టునే ఎంపిక చేశారన్నారు. వెస్టిండీస్ పిచ్‌లు కాబట్టి సెలక్టర్లు అదనంగా ఓ స్పిన్నర్‌ను ఎంపిక చేసి ఉంటారని, అందుకే రింకు సింగ్‌కు అవకాశం దక్కి ఉండకపోవచ్చని దాదా…
Rohit Sharma React on off-spin bowling in T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టు ప్రకటన రెండు రోజుల అనంతరం గురువారం (మే 2) కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు.…