ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు టైటిల్ ఫెవరెట్ గా వెళ్లిన భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండానే సూపర్ 12 స్టేజ్ నుండే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఏ టోర్నీని రెండు పెద్ద ఓటములతో ప్రారంభించిన భారత్ ఆ తర్వాత పుంజుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా ఓటములతో జట్టు బ్యాటింగ