Buddhadeb Bhattacharya : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. బుద్ధదేవ్ భట్టాచార్య చాలాకాలం పాటు బెంగాల్ను పాలించాడు. ఆయనకు 80 ఏళ్లు,
Tamil Nadu: తమిళనాడులో 24 గంటల వ్యవధిలో మూడు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయమై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.
PM Modi : బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ హాజరుకానున్నారు.
Puja Khedkar: ఐఏఎస్ పూజా ఖేద్కర్ పేరు ప్రస్తుతం వార్తల్లో ఎలా మార్మోగిపోతుందో తెలిసిందే. ఆమె నియామకంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
Sikkim : పశ్చిమ బెంగాల్లోని ఓ కాలువ నుంచి సిక్కిం మాజీ మంత్రి ఆర్సి పౌడ్యాల్ మృతదేహం లభ్యమైంది. సిక్కిం మాజీ మంత్రి ఆర్సి పౌడ్యాల్ మృతదేహం తొమ్మిది రోజుల తర్వాత సిలిగురి సమీపంలోని కాలువలో లభ్యమైంది.
Gujarat: గుజరాత్లోని ఆనంద్ నగరం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా, ఆరుగురికి పైగా గాయపడ్డారు.