Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యుడి వ్యాఖ్యలపై భాను ప్రకాష్ రెడ్డి ఫైర్
- భగవద్గీత వల్ల మన బతుకులు మారవు: టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు
- ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి
- హిందువులకు ఎంఎస్ రాజు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలి: భాను ప్రకాష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యులు MS రాజు చేసిన వాఖ్యలపై మరో పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 5,125 సంవత్సరాల చరిత్ర కలిగిన భగవద్గీతను ఎంఎస్ రాజు అవహేళన చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గణేష్ ప్రతిమతో పాటు భగవద్గీతను తీసుకు వెళ్లారు అని గుర్తు చేశారు. ప్రధాని మోడీ విదేశి పర్యటన సమయంలో ఆయా దేశాల ప్రతినిధులకు భగవద్గీతను బహుకరిస్తారని పేర్కొన్నారు. హిందువులకు ఎంఎస్ రాజు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Allu Sirish: అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి – అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్ పోస్ట్ వైరల్!
Also Read
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అయితే, ఓ సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. భగవద్గీత వల్ల మన బతుకులు మార్చ బడలేదు.. కేవలం రాజ్యాంగ వల్లే మారతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే సహించేది లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!