Home
India Israel Relations
India Israel Relations News
-
India’s Trusted Allies: భారత్కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
India’s Trusted Allies: అంతర్జాతీయ వేదికపై సంక్షోభాలు వచ్చినప్పుడు భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచే నిజమైన మిత్రదేశాలు ఏవి? ఈ ప్రశ్నకు దేశంలోని అత్యధిక జనాభా ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియా, విశ్లేషకుల వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూఢిల్లీలోని ‘ఇండియా-ఇజ్రాయెల్ సెంటర్’ నిర్వహించిన తాజా అధ్యయనంలో.. భారతీయుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో రష్యా, ఇజ్రాయెల్లు అగ్రస్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి ఐదు కీలక రాష్ట్రాల్లోని దాదాపు 42 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం… -
Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
Pakistan: పాకిస్తాన్కు కొత్త భయాలు మొదలయ్యాయి. భారత్-ఇజ్రాయిల్ సంబంధాలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇరాన్ భద్రతా అధికారి మొహ్సేన్ రెజాయీ వెల్లడించారు. హిందువులు, యూదుల మధ్య పెరుగుతున్న సంబంధాలు ముస్లింలకు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారుతున్నాయని మునీర్ హెచ్చరించినట్లు ఆయన అన్నారు. అక్టోబర్ 26న ఇరాన్ రాజధాని టెహ్రాన్ వేదికగా జరిగిన నాలుగు దేశాల భద్రతా సమావేశంలో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారని రెజాయీ వెల్లడించినట్లు పాకిస్తాన్ మీడియా… -
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
PM Modi – Netanyahu: భారత్ వేదికగా న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు, ఇజ్రాయిల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి రోష్ హషానా సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ ‘‘షానా టోవా’’ అంటూ తన సందేశాన్ని పంపించారు. ఈ నూతన సంవత్సరం అందరికి శాంతి, ఆశ, మంచి ఆరోగ్యం, నిరంతర పురోగతి తీసుకురాలని మోడీ కాంక్షించారు. రోష్… -
ప్రధాని మోదీకి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు.. Speaker of the Knesset Medal ప్రదానం చేసిన ఇజ్రాయెల్.!
Speaker of the Knesset Medal to PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ అఫ్ ది నెస్సెట్ మెడల్ “Speaker of the Knesset Medal” ప్రదానం చేసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఆయన చేసిన ప్రసంగం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అధికారికంగా అందజేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ అరుదైన స్థానం సంపాదించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్… -
PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!
PM Modi: ప్రధాని మోడీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్ను సందర్శించారు. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన ఇజ్రాయెల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన బంధం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబడింది. విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నెస్సెట్’ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. ఆయన పార్లమెంటులోకి రాగానే సభ్యులందరూ లేచి… -
PM Modi: ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన మోడీ.. తొలి భారత ప్రధానమంత్రిగా రికార్డ్!
PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా దేశాధినేతలు వచ్చినప్పుడు ఉండే ప్రోటోకాల్ను పక్కన పెట్టి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన భార్య సారాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. READ… -
Modi-Netanyahu: మోడీ, నెతన్యాహూ మధ్య ఫోన్ సంభాషణ.. ఏం చర్చించారంటే..
Modi-Netanyahu: ప్రధాని నరేంద్రమోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు బుధవారం ఫోన్లో సంభాషించుకున్నారు. ఇరువురు నేతలు ‘‘న్యూ ఇయర్ శుభాకాంక్షలు’’ చెప్పుకున్నారు. భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం, గాజా శాంతి ప్రక్రియపై , ఉగ్రవాదన్ని ఎదుర్కోవడంలో సహకారంపై చర్చించారు. -
Netanyahu Calls PM Modi: ప్రధాని మోడీకి ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహూ ఫోన్..
Netanyahu Calls PM Modi: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ప్రధాని నరేంద్రమోడీకి ఈ రోజు(బుధవారం) ఫోన్ చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. నెతన్యాహూ పశ్చిమాసియా పరిస్థితులపై మోడీకి వివరించారు. -
Benjamin Netanyahu: భారత్కు ఇజ్రాయిల్ మద్దతు.. ఢిల్లీ ఘటనపై నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు..
Benjamin Netanyahu: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని మరోసారి కలవరపెట్టింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘటనపై ఇజ్రాయిల్ భారత్కు మద్దతు తెలిపింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. -
Delhi Car Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్.. భారత్కు ఇజ్రాయిల్ సంఘీభావం..
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకొట వద్ద కారు బ్లాస్ట్ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం, కారులో అమోనియం నైట్రేట్ నింపుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మొహమ్మద్గా గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు.
తాజావార్తలు
-
Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
-
IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
US Flight Chaos: అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత.. కమ్యూనికేషన్ లోపంతో దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ గ్రౌండ్
-
Astrology: నవంబర్ 14 శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేస్తే మంచిది..?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!