Home
India Energy Security
India Energy Security News
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
Russia Oil: అమెరికా కాంగ్రెస్ రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే భారత్, చైనాలపై 100 శాతం టారిఫ్ ముప్పు పొంచి ఉంది. ఇదిలా ఉంటే, మరోవైపు రెండు దేశాలనను అమెరికా బెదిరించే ప్రయత్నం చేస్తోంది. భారత్, చైనాలపై డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీసుకువస్తోంది. ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారీ ఆర్థిక చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని అమెరికా నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి. రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్… -
India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
India Oil Imports: భారత్ జూన్ నెలలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. సముద్ర, వస్తు సమాచార సంస్థ క్లెపర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 1 నుంచి 19 వరకు భారత్ రోజుకు సగటున 26.6 లక్షల బ్యారెళ్ల రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది మే నెలలో నమోదైన 19.1 లక్షల బ్యారెళ్లతో పోలిస్తే 39 శాతం అధికం. దీంతో భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా… -
Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
Russian Oil: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. కానీ భారత ప్రభుత్వం ముందుచూపుతో ఇంధన సంక్షోభం నుంచి బయటపడ్డాము. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది. తాజాగా వచ్చిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మే నెలలో, రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. దీంతో రష్యా నుండి భారతదేశం చేసే చమురు దిగుమతులలో 21… -
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
India – Oman Gas Pipeline: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన భద్రతపై ఆందోళనలను పెంచుతున్న నేపథ్యంలో, భారతదేశం తన ఇంధన సరఫరాను మరింత సురక్షితంగా మార్చుకునేందుకు కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఒమన్ నుంచి గుజరాత్ వరకు అరేబియా సముద్రం గుండా దాదాపు 2,000 కిలోమీటర్ల పొడవైన లోతైన సముద్ర గ్యాస్ పైప్లైన్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్కు సహజ… -
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
Natural gas: ఇంధన రంగంలో భారత్కు ఇది భారీ శుభవార్త. అండమాన్ సముద్రంలో సహజ వాయువు(నేచురల్ గ్యాస్) నిల్వల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల నీటి లోతులో ఉన్న ‘‘శ్రీ విజయపురం-3’’ బావిలో ఈ గ్యాస్ నిల్వల్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ బావిని 1900 మీటర్లకు పైగా… -
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
Gas Pipeline: భారత్ సంక్షోభాలను అవకాశంగా మార్చుకుంటోంది. దేశ ఇంధన భద్రత కోసం భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. అరేబియా సముద్రం గర్భంలో భారీ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. హార్ముజ్ సంక్షోభం కారణంగా, ఈ ఇరుకైన సముద్ర మార్గంపై ఆధారపడకుండా నేరుగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ తెచ్చుకునేందుకు భారీ ప్రాజెక్టును చేపడుతోంది. యూఏఈ- ఒమన్ నుంచి నేరుగా భారత్కు గ్యాస్ వచ్చే ప్రతిపాదిత ప్రాజెక్టుకు సుమారుగా రూ. 40,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా… -
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
Russia Oil: మరో రెండు రోజుల్లో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా ఆయిల్ కొనుగోలుకు అమెరికా ఇచ్చిన మినహాయిపులు మే 16వ తేదీతో ముగుస్తుంది. మరోసారి అమెరికా రష్యా ఆయిల్ కొనుగోలుకు మినహాయింపులు ఇవ్వకపోతే భారత్ తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి సంక్షోభంతో దేశ ఇంధన భద్రత తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. భారత్తో పాటు ఇతర దేశాలకు రష్యా చమురు… -
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
US-India-Russia: ఇరాన్ వార్, హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో భారత్ తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత ఇంధన భద్రతకు హామీ ఇస్తూ, గ్యాస్, చమురు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోళ్లపై మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన సరఫరా కొనసాగించడం అత్యంత కీలకమైని, చమురు మార్కెట్లో అస్థిరత కొనసాగితే ఇది భారత ఆర్థిక వ్యవస్థ, ప్రజలపై తీవ్ర… -
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Hardeep Singh Puri: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్-డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయనే వాదనల నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయువల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ జలసంధి సమస్యలు ఉన్నప్పటికీ, దేశం వద్ద ముడి చమురు, ఎన్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని ఆయన అన్నారు. Read Also: Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం..… -
India Receives Good News Amid Conflict: యుద్ధం మధ్యలో భారత్కు శుభవార్త..
India Receives Good News Amid Conflict: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య భారత్కు శుభవార్త అందింది.. హార్మూజ్ జలసంధి ద్వారా రెండు కీలకమైన వాణిజ్య నౌకలు, పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువెళ్తూ, త్వరలో భారత్కు చేరనున్నాయి. ఈ నౌకల భద్రతను నిర్ధారించడానికి భారత నౌకాదళం పూర్తి అప్రమత్తతతో పని చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడుల కొనసాగుతోన్న వేళ ఈ సముద్ర మార్గంలో నౌకలు సురక్షితంగా ప్రయాణించటం భారతదేశానికి ముఖ్యమైన విజయంగా…
తాజావార్తలు
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..